Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ‘మీనా’ జాతికి చెందిన తెగల వారు ఏ రాష్ర్టంలో అధికంగా నివసిస్తున్నారు?
అసోం
రాజస్థాన్
మధ్యప్రదేశ్
గుజరాత్
2
2
. ‘మెట్టూరు జల విద్యుత్ కేంద్రం’ ఏ నదిపై ఉంది?
కావేరి
తుంగభద్ర
గోదావరి
మహానది
5
3
. భారతదేశంలో జాతీయ జల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1990
1951
1975
1948
9
4
. ప్రపంచంలో అతి పెద్ద రాతికట్టడపు ఆనకట్ట ఏది?
నాగార్జున సాగర్
భాక్రానంగల్
కోసి
హీరాకుడ్
13
5
. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు?
చంబల్
మయూరాక్షి
కోసి
తెహ్రీడ్యామ్
19
6
. భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తై ప్రాజెక్టు?
నాగార్జున ప్రాజెక్టు
నాథ్ ప్రాజెక్టు
హీరాకుడ్ ప్రాజెక్టు
భాక్రా ప్రాజెక్టు
24
7
. అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు?
నర్మద
కావేరి
గోదావరి
గంగా
25
8
. కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది?
కంగ్సబతి
హీరాకుడ్
రిహాండ్
మయూరాక్షి
31
9
. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక?
బహుళార్థ సాధక
నీటిపారుదల
జలవిద్యుత్
ఏదీకాదు
33
10
. ఆల్మట్టి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
పూర్ణ
గోదావరి
కృష్ణా
పెన్‌గంగా
39
Geography Online Test -24
Click Here