7. భారతదేశంలో అరణ్య ప్రాంతం శూన్యంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు? ఎ) లక్షదీవులు బి) డామన్-డయ్యు సి) పాండిచ్చేరి డి) ఛండీగఢ్
- ఎ, సి
- ఎ, బి
- ఎ, డి
- బి, సి
28
8. భారతదేశంలో సుమారుగా ఎంత శాతం అరణ్య ప్రాంతాన్ని ‘రిజర్వ ప్రాంతం’గా గుర్తించారు?
- 40
- 30
- 50
- 60
31
10. శృంగాకార అరణ్యాలు మొత్తం భారతదేశ అరణ్య ప్రాంతంలో ఎంత శాతం వాటాను కలిసి ఉన్నాయి?
- 15
- 25
- 35
- 6
40