Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. పాలపుంత అనే నక్షత్ర వీధిలో సూర్యుడు ఒక నక్షత్రమని పేర్కొన్నవారు?
కెప్లర్
శాండజ్
హబుల్
హిప్పార్కస్
3
2
. ఆల్మాగెస్ట్ గ్రంథ రచయిత?
ఎరిటోస్తనీస్
టాలమి
డేవిస్
కోపర్నికస్
6
3
. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
రట్జెల్
లెమిటియర్
టాలమి
హ్యూజెన్స
10
4
. భూ పవనం అంటే?
స్థానిక పవనం
ప్రపంచ పవనం
రుతుపవనం
వ్యాపార పవనం
15
5
. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏ హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి?
అస్సాం హిమాలయాలు
పంజాబ్ హిమాలయాలు
కుమాన్ హిమాలయాలు
నేపాల్ హిమాలయాలు
19
6
. ప్రపంచంలో అతి ఎత్తయిన పీఠభూమి?
లావా పీఠభూమి
పామీర్ పీఠభూమి
మాల్వా పీఠభూమి
దక్కన్ పీఠభూమి
22
7
. సుందర వనాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
ఉత్తరప్రదేశ్
పశ్చిమ బెంగాల్
రాజస్థాన్
పంజాబ్
26
8
. ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఏమంటారు?
భంగర్
టెరాయి
ఖాదర్
భాబర్
29
9
. ఓ2 శిఖరం ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది?
హిందూకుష్ పర్వతాలు
హిమాలయాలు
పూర్వాంచల్ పర్వతాలు
కారకోరమ్ పర్వతాలు
36
10
. 'హిమాలయ పర్వత పాదాలు' అని ఏ భాగాన్ని పిలుస్తారు?
ఆరావళి పర్వతాలు
శివాలిక్ కొండలు
హిమాచల్ హిమాలయాలు
జస్కర్ పర్వతాలు
38
Geography Online Test -22
Click Here