3. మానవ జనాభా ‘గుణమధ్యమం’ (జియోమెట్రిక్) రేటులో పెరుగుతుండగా,వనరులు మాత్రం‘అంకమధ్యమం’ (అర్థమెటిక్) రేటులో పెరుగుతున్నాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
- కీన్స్
- రొనాల్డ్ రాస్
- రికార్డో
- మాల్థస్
12
4. జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఏ సంవత్సరాన్ని‘గొప్ప విభాజక సంవత్సరం’గా పేర్కొంటారు?
- 1921
- 1901
- 1931
- 1911
13
7. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనసాంద్రత ఎంత?
- 176
- 382
- 325
- 267
26
9. కింది వాటిలో అధిక జనాభా ఉన్న రాష్ట్రాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి?
- మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్
- ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, బిహార్, పశ్చిమ బెంగాల్
- ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్
- రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్
34
10. 2011లో జరిగిన జన గణన స్వాతంత్య్రానంతరం ఎన్నోది?
- 15
- 7
- 9
- 8
38