Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. పశ్చిమ తీర మైదానంలోని ఏరాష్ట్రంలో రోధికలు, లాగూన్లు ఉన్నాయి?
కేరళ
గోవా
. మహారాష్ట్ర
కర్నాటక
1
2
. తూర్పు తీర మైదానంలో సారవంతమైన డెల్టాలు ఏవి?
కావేరి డెల్టా
మహానది డెల్టా
గోదావరి, కృష్ణా డెల్టాలు
పైవన్నీ
8
3
. పశ్చిమ తీర మైదానంలో కొంకణ తీరానికి ఉత్తరంగా || ఏయే నదుల వల్ల ఒండలి మైదానాలు ఏర్పడ్డాయి?
తపతి, మాహి నదులు
మాహి, సబర్మతి నదులు
నర్మద, తపతి నదులు
ఏదీకాదు
11
4
. థార్ ఎడారి ఆరావళి పర్వతాలకు ఏ దిశలో విస్తరించింది?
నైరుతి దిశలో
వాయవ్య దిశలో
ఆగ్నేయ దిశలో
ఈశాన్య దిశలో
14
5
. గండక్ నది హిమాలయాలలో పుట్టి ఏ నగరం వద్ద గంగానదిలో కలుస్తుంది?
గయ
హజరీబాగ్
రాంచి
పాట్నా
20
6
. దేశంలోని మొత్తం నదులలో ప్రవహించే నీటిలో ఎంత శాతం హిమాలయ నదులలో ప్రవహిస్తోంది?
65%
60%
75%
70%
24
7
. థార్ఎడారిలో ప్రధాన పట్టణ ప్రాంతాలు ఏవి?
జైసల్మీర్
బికనీర్
జోథ్ పూర్
పైవన్నీ
28
8
. ఈకిందివాటిలో ప్రధాన హిమాలయ నదులు ఏవి?
బ్రహ్మపుత్ర నది
గంగా నది
సింధు నది
పైవన్నీ
32
9
. ప్రధాన హిమాలయ నదులలో ఒకటైన సింధు నది జన్మస్థానం ఏది?
మానస సరోవరం
ఉలార్ సరస్సు
రాకాస్ సరస్సు
ఏదీ కాదు
33
10
. సింధునది ఈకింది ఏయే దేశాల్లో ప్రవహిస్తుంది?
భారత దేశం
చైనా
పాకిస్తాన్
పైదేశాలన్నింటిలోనూ
40
11
. సింధునది పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది?
2780 కిలోమీటర్లు
2880 కిలోమీటర్లు
2900 కిలోమీటర్లు
2990 కిలోమీటర్లు
42
12
. సింధు నది మనదేశంలో ఏ రాష్ట్రం గుండా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది?
హిమాచల్ ప్రదేశ్
పంజాబ్
జమ్ము, కాశ్మీర్
ఉత్తరప్రదేశ్
47
13
. సింధు నది ఈకింది ఏ సముద్రంలో కలుస్తుంది?
అరేబియా సముద్రం
హిందూమహాసముద్రం
బంగాళా ఖాతం
ఏదీకాదు
49
14
. సింధు ఉపనదులకు సంబంధించి ఈ కింది అంశా లలో ఏది నిజం ?
రావి నది హిమాచల్ ప్రదేశ్ లోని కులు కొండలలో జన్మించి, మధోపూర్ వద్ద మైదానంలోకి ప్రవేశించి, చివ రకు చీనాబ్ నదిలో కలుస్తుంది.
జీలం నది కాశ్మీర్ లో జన్మించి శ్రీనగర్ గుండా ప్రవ హించి ఆ నగరం దిగువునా సింధునదిలో కలుస్తుంది.
చీనాబ్ నది చంద్ర, భాగ అనే రెండు నదుల కలయిక వల్ల ఏర్పడింది.
పైవన్నీ నిజాలే.
56
15
. సింధునది ప్రధాన ఉపనదులు ఏవి?
సట్లెజ్ నది
స్కర్టు నది
ష్యోక్
పైనదులన్నీ
60
16
. రెండు ప్రధాన సెలయేర్లు అలకనంద, భగీరథి ఏ ప్రాంతం వద్ద కలిసి గంగా నదిగా అవతరించాయి?
గంగోత్రి
దేవప్రయాగ
రుద్ర ప్రయాగ
ఋషికేష్
62
17
. అలకనంద జన్మస్థానం ఏది?
గంగోత్రి శిఖర సమీపం
రాకాస్ సరస్సు
గర్వాల్-టిబెట్ సరిహద్దు సమీపం
ఏదీకాదు
67
18
. భగీరథి జన్మస్థానం ఏది?
గంగోత్రి శిఖర ప్రాంతం
రాకాస్ సరస్సు
గర్వాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతం
ఏదీకాదు
69
19
. గంగానది మొత్తం పొడవు ఎంత?
2,525 కిలోమీటర్లు
2,700 కిలోమీటర్లు
3,600 కిలోమీటర్లు
2,900 కిలోమీటర్లు
73
20
. గంగానదిని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు?
దిహాంగ్ నది
పద్మా నది
మేఘనా నది
పైవన్నీ
78
Geography Online Test -20
Click Here