Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. బ్రహ్మవుత్రానది గంగానదిని ఏ ప్రాంతంలో కలుస్తుంది?
అరుణాచల్ ప్రదేశ్
బంగ్లాదేశ్
అసోం
కర్నాటక
2
2
. బ్రహ్మపుత్రానదిని అరుణాచల్ ప్రదేశ్ లో ఏమని పిలుస్తారు?
మేఘనా నది
మహానది డెల్టా
దిహాంగ్ నది
పైవన్నీ
7
3
. ఈ క్రిందివాటిలో జీవనది ఏది?
బ్రహ్మపుత్ర నది
సింధు నది
గంగా నది
పైవన్నీ
12
4
. పశ్చిమ కనుమల్లో వుట్టి తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు ఏవి?
గోదావరి నది
కావేరి నది
కృష్ణా నది
పైనదులన్నీ
16
5
. ద్వీపకల్ప నదుల్లో అతి పొడవైనది ఏది?
గోదావరి నది
కావేరి నది
మహానది
కృష్ణా నది
17
6
. ఈ కింది ఏనదికి మహారాష్ట్రలోని నాసిక్ జన్మస్థానం?
తపతి నది
మహానది
గోదావరి నది
నర్మదా నది
23
7
. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతం ఈనది జన్మస్థానం?
గోదావరి నది
మహానది
కావేరి నది
కృష్ణా నది
28
8
. కర్నాటకలో గల కూర్ జిల్లాలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది ఏది?
కావేరి నది
కృష్ణా నది
మహానది
గోదావరి నది
29
9
. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేనది ఏది?
గోదావరి నది
కృష్ణా నది
కావేరి నది
మహానది
35
10
. మధ్యప్రదేశ్ లోని బేబుల్ జిల్లాలోగల ములాయి వద్ద జన్మించే నది ఏది?
తపతి నది
మహా నది
కావేరి నది
కృష్ణా నది
37
11
. ఈక్రింది వాటిలో పశ్చిమదిశ నదులు ఏవి?
తపతి నది
మహానది
నర్మద నది
పైవన్నీ
44
12
. మధ్యప్రదేశ్ లోని అమరకంటక్ వద్ద వుట్టి వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల మధ్యగల పగులు లోయగుండా ప్రవహించి బ్రోచ్ ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో కలిసే నది ఏది?
నర్మద నది
సబర్మతి నది
మహానది
తపతి నది
46
13
. గోదావరి నది పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది?
1,490 కిలోమీటర్లు
1,465 కిలోమీటర్లు
1,690 కిలోమీటర్లు
1,590 కిలోమీటర్లు
50
14
. తూర్పు కనుమలు ఉత్తరాన చోటానాగపూర్ పీఠభూమితోను, దక్షిణాన ఏ కొండలతోను కలుస్తున్నాయి?
అన్నామలై శ్రేణులు
నీలగిరి కొండలు
పళని కొండలు
కార్డమమ్ శ్రేణులు
54
15
. తూర్పు కనుమల గరిష్ట ఎత్తు ఎంత?
900 మీటర్లు
750 మీటర్లు
700 మీటర్లు
850 మీటర్లు
57
16
. తూర్పు కనుమల్లోని ఏ భాగం ప్రధానంగా ఫౌండులైట్, చార్నోకైట్ వంటి వురాతన ద్వీపకల్ప శిలలతో అత్యధికంగా విచ్ఛిన్న పర్వత శిఖరాలుగా ఏర్పడింది?
దక్షిణ భాగం
తూర్పు భాగం
పశ్చిమ భాగం
ఉత్తర భాగం
64
17
. తూర్పు కనుమల్లో ప్రధాన కొండలు ఏవి?
వెలి కొండలు
నల్లమల కొండలు
పాల కొండలు
అన్నీ
68
18
. తూర్పు కనుమలకు పలు ప్రాంతాలలో అనేక స్థానిక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం?
మధ్య భాగం-కడప శ్రేణులు
దక్షిణ భాగం-తమిళనాడు కొండలు
ఉత్తర భాగం-ఉత్తర కొండలు
అన్నీ సరైనవే
72
19
. పశ్చిమ తీర మైదానం దక్షిణాన కన్యా కుమారి నుండి ఉత్తరాన ఏప్రాంతం వరకు వ్యాపించి ఉంది?
కథియావార్ పీఠభూమి వరకు
రాణా ఆఫ్ కచ్ వరకు
తపతి నది లోయ వరకు
ఏదీ కాదు
74
20
. ఈకిందివాటిలో ప్రధాన హిమాలయ నదులు ఏవి?
బ్రహ్మపుత్ర నది
సింధు నది
గంగా నది
పైవన్నీ
80
Geography Online Test -19
Click Here