Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు?
లూ
మ్యాంగో షవర్స్
టోర్నడో
నార్వెస్టర్లు
1
2
. 'వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్' ఏ ఆవరణంలో ఏర్పడుతుంది?
ఐనో
ఎక్సో
ట్రోపో
స్ట్రాటో
7
3
. భారతదేశం ఎలాంటి శీతోష్ణస్థితిని కలిగి ఉంది?
ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి
శుష్క ఆయనరేఖ శీతోష్ణస్థితి
అర్ధశుష్క శీతోష్ణస్థితి
ఉప ఆయనరేఖా శీతోష్ణస్థితి
9
4
. మేఘాలయాలోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్రాం ఏ కొండల్లో ఉంది?
సాత్పురా కొండలు
నాగా కొండలు
ఖాసీ కొండలు
మిష్మి కొండలు
15
5
. ఎల్నినో ఏర్పడటానికి మూలమైన మహాసముద్రం ఏది?
హిందూ మహాసముద్రం
పసిఫిక్ మహాసముద్రం
అరేబియా మహాసముద్రం
అట్లాంటిక్ మహాసముద్రం
18
6
. థార్నోథ్వైట్ భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ మండలాలుగా వర్గీకరించారు?
4
5
6
7
23
7
. వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు?
చెర్రీ బ్లోసమ్స్
కాల్బైశాఖీ
మ్యాంగో షవర్స్
టీ షవర్లు
25
8
. దేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం సంభవిస్తుంది?
సంవహన వర్షపాతం
చక్రవాత వర్షపాతం
పర్వతీయ వర్షపాతం
తుపాన్లు
31
9
. థార్నోథ్వైట్ వర్గీకరణ ప్రకారం ‘పశ్చిమ కనుమలు’ ఏ శీతోష్ణ మండలానికి చెందుతాయి?
ఆర్ధ్ర మండలం
శుష్క ఉప ఆర్ధ్ద్ర మండలం
తేమ ఉప ఆర్ధ్ద్ర మండలం
అతి ఆర్ధ్ర మండలం
35
10
. రుతుపవన ఆరంభ వర్షాన్ని ‘తొలకరి జల్లులు’ అని ఏ రాష్ర్టంలో పిలుస్తారు?
అసోం
తెలంగాణ
కేరళ
కర్ణాటక
38
11
. ఇండియాలో అటవీ సంపద సుమారుగా?
17%
19.5%
12%
25%
42
12
. 'బైలడిలా' ఇనుప ఖనిజ గనులు ఎక్కడ ఉన్నాయి?
ఛత్తీస్ గడ్
తెలంగాణ
ఒడిశా
ఆంధ్రప్రదేశ్
45
13
. ప్రపంచ ప్రసిద్ధ చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
రాజస్థాన్
ఒడిశా
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక
50
14
. ఏ రాష్ట్రంలో కొబ్బరి ఉత్పాదన అధికంగా ఉంది?
కేరళ
ఆంధ్రప్రదేశ్్రి
పశ్చిమ బంగ
అసోం
53
15
. కింది వాటిలో సిల్క్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం
ఉత్తర ప్రదేశ్
కర్ణాటక
గుజరాత్
తమిళనాడు
58
16
. కింది వాటిలో కేంద్రపాలిత ప్రాంతం కానిది?
పుదుచ్చేరి
సిక్కిం
పోర్ట్ బ్లేయర్
డయ్యు & డామన్
62
17
. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది?
గోదావరి
కావేరి
కృష్ణా
నర్మద
67
18
. భారత దేశంలో పెద్ద ఓడరేవుల సంఖ్య?
12
10
11
14
69
19
. వైశాల్యంలో ఇండియాలో అతి పెద్ద రాష్ట్రం ?
మధ్య ప్రదేశ్
బీహార్
రాజస్థాన్
ఉత్తరప్రదేశ్
73
20
. 'సాగరమాత' కు మరో పేరు?
ఎవరెస్ట్
నందాదేవి
K2
కాంచన గంగ
77
Geography Online Test -01
Click Here