Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. విస్తీర్ణంలో మనదేశంకంటే అతిపెద్ద దేశాలు ఏవి?
చైనా, అమెరికా
బ్రెజిల్, ఆస్ట్రేలియా
రష్యా, కెనడా
పైన పేర్కొన్నవన్నీ
4
2
. మనదేశ ఉత్తరాన ఉన్న హిమాలయాల పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది?
2600 కిలోమీటర్లు
2300 కిలోమీటర్లు
2400 కిలోమీటర్లు
2500 కిలోమీటర్లు
7
3
. ఉత్తర, దక్షిణాలుగా మనదేశ పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది?
3000 కిలోమీటర్లు
3600 కిలోమీటర్లు
3400 కిలోమీటర్లు
3200 కిలోమీటర్లు
12
4
. మనదేశపు దీవుల విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంటుంది?
7400 కిలోమీటర్లు
7600 కిలోమీటర్లు
6800 కిలోమీటర్లు
7100 కిలోమీటర్లు
16
5
. హిమాలయాల విస్తీర్ణం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది?
6 లక్షల చ.కి.మీ
4 లక్షల చ.కి.మీ
5 లక్షల చ.కి.మీ
7 లక్షల చ.కి.మీ
19
6
. హిమాలయాల్లో గల సమాంతర ముడుత శ్రేణులు ఏవి?
శివాలిక్ పర్వతాలు
హిమాద్రి పర్వతాలు
హిమాచల్ పర్వతాలు
అన్నీ
24
7
. కింద పేర్కొన్న వానిలో ఏ పర్వతాలు మన దేశానికి ఉత్తరాన చాపం ఆకారంలో సరిహద్దు పర్వతాలుగా ఏర్పడ్డాయి?
ఆరావళి
పశ్చిమ కనుమలు
తూర్పు కనుమలు
హిమాలయాలు
28
8
. మనదేశంలోని ఏ ప్రాంతాన్ని గతంలో గోండ్వానా భూమిగా వ్యవహరించేవారు?
థార్ ఏడారి
ద్వీపకల్ప ప్రాంతం
ఈశాన్య ప్రాంతం
ఉత్తర మైదానం
30
9
. హిమాలయాలు ఏ రకమైన శిలలు ముడుతలు పడటం వల్ల ఏర్పడ్డాయి?
అగ్నిశిలలు
రూపాంతర శిలలు
అవక్షేప శిలలు
పైన పేర్కొన్నవేవీ కాదు
35
10
. దక్షిణ హిమాలయాలకు మరో పేరు?
బాహ్య హిమాలయాలు
శివాలిక్స్ పర్వతాలు
పర్వతా పాదప్రాంతం
పైన పేర్కొన్నవన్నీ
40
11
. కింద పేర్కొన్న వానిలో హిమాద్రి శ్రేణిలో ఉన్న పర్వత శిఖరాలు ఏవి ?
నంగా ప్రభాత్ పర్వత శిఖరం
నందదేవి పర్వత శిఖరం
ధవళగిరి పర్వత శిఖరం
అన్నీ
44
12
. గ్రానైటు, షిప్ట్, నీస్ వంటి స్పటికాకతిగల రూపాంతర శిలలతో ఏర్పడిన హిమాలయ శ్రేణి ఏది?
మధ్య హిమాలయాలు
బాహ్య హిమాలయాలు
ఉత్తర హిమాలయాలు
అన్నీ
47
13
. హిమానీ నద వికోషీకరణ ప్రక్రియమూలంగా వాడి మొనలుగల ఎగుడు దిగుడు స్థలాకతి ఏ పర్వత శ్రేణిలో ఏర్పడింది?
హిమాచల్ శ్రేణులు
బాహ్య హిమాలయాలు
మహా హిమాలయాలు
అన్నీ
51
14
. అత్యున్నత హిమాలయాల సగటు ఎత్తు ఎంత?
6400 కిలోమీటర్లు
6100 కిలోమీటర్లు
6000 కిలోమీటర్లు
6200 కిలోమీటర్లు
54
15
. నిమ్న హిమాలయాల సగటు ఎత్తు ఎంత?
1000-4, 700 కిలోమీటర్లు
1000-4,500 కిలోమీటర్లు
1000-4,900 కిలోమీటర్లు
1000-4,800 కిలోమీటర్లు
58
16
. బాహ్య హిమాలయాల సగటు ఎత్తు ఎంత?
700-1,700 కిలోమీటర్లు
500-1,900 కిలోమీటర్లు
600-1500 కిలోమీటర్లు
600-1,800 కిలోమీటర్లు
63
17
. పిర్ పంజాల్, హిమాద్రి శ్రేణుల మధ్య గల ప్రముఖ లోయ ఏది?
కాశ్మీర్ లోయ
లడక్ లోయ
జమ్మూ లోయ
ఏదీ కాదు
65
18
. పిర్ పంజాల్ శ్రేణిలోని ఏ భాగాన్ని ఢిల్ధార్ శ్రేణిగా వ్యవహరిస్తారు?
ఆగ్నేయ భాగం
ఈశాన్య భాగం
నైరుతి భాగం
వాయువ్య భాగం
71
19
. పి పంజాల్ శ్రేణిలోగల వేసవి విడిది స్థావరాలు ఏవి?
సిమ్లా లోయ
కులు లోయ
కాంగ్రా లోయ
పైవన్నీ
76
20
. కులు, సిమ్లా, కాంగ్రా లోయలు ఏ రకమైన వ్యవసాయానికి ప్రసిద్ధిచెందాయి?
వరి వ్యవసాయం
కూరగాయల సాగు
తేనీయ పంటల వ్యవసాయం
పండ్ల వ్యవసాయం
80
Geography Online Test -18
Click Here