Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ఉత్తరాంచల్ రాష్ట్రంలో విస్తరించిన కుమయున్ హిమాలయాలలోని ప్రధాన పుణ్య క్షేత్రాలు ఏవి?
యమునోత్రి
దేవ ప్రయాగ
. గంగోత్రి
పైన పేర్కొన్నవన్నీ
4
2
. కింద పేర్కొన్న వానిలో తప్పు జత ఏది?
మధ్యగంగా మైదానం-ఖాదర్ ఒండలి సంస్తరాలు ఇక్కడ అధికంగా ఉన్నాయి.
దిగువ గంగా మైదానం-ప.బెంగాల్ లోని మడ అడవులున్నాయి.
ఎగువ గంగా మైదానం-ఇక్కడ విధ్వంసక వరదలు సంభవిస్తాయి .
పైన పేర్కొన్నవన్నీ
8
3
. బెంగాల్ లోని సుందర వనాల్లో ఉండే అడవులు ఏవి?
మడ అడవులు
ఆకురాల్చు అడవులు
ఎడారి పొదలు
సతత హరితారణ్యాలు
9
4
. ద్వీపకల్ప ప్రాంత సరిహద్దులకు సంబంధించి ఈ కింద పేర్కొన్న వానిలో తప్పు జత ఏది?
ఉత్తరం-బుందేల్ఖండ్ ఉన్నత భూమి ఉత్తరవు అంచు
ఈశాన్యం -రాజమహాల్
వాయవ్యం-ఆరావళి
పైవేవీ కాదు
16
5
. ఈకిందివాటిలో కుమయున్ హిమాలయాలలో లేని వేసవి విడిది కేంద్రం ఏది?
నైనిటాల్
హరిద్వా ర్
ముస్సోరి
డెహ్రాడూన్
18
6
. ఈకింది ఏపీఠభూమి అతిపురాతన స్పటిక శిలలు, రూపాంతర శిలలు, అగ్నిశిలలతో కూడిన నాపరాళ్లతో కప్పబడి ఉంది?
దక్కన్ పీఠభూమి
వింధ్యా పీఠభూమి
చోటానాగ్ పూర్ పీఠభూమి
మాల్వా పీఠభూమి
21
7
. దక్కన్ పీఠభూమికి ఉత్తరభాగాన నెలకొన్న కొండలు ఏవి?
వింధ్యా ఖండ పర్వతాలు
అజంతా శ్రేణులు
సాత్పురా ఖండ పర్వతాలు
పైవన్నీ
28
8
. ఉత్తర మైదానం ఉత్తరం నుంచి తూర్పుకు సుమారు కిలోమీటరుకు ఎన్ని సెంటీమీటర్ల చొప్పున వాలి ఉంది?
30 సెం.మీ.
10 సెం.మీ.
20 సెం.మీ.
25 సెం.మీ.
31
9
. ఉత్తరాంచల్ రాష్ట్రంలో విస్తరించిన కుమయున్ హిమాలయాలలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు ఏవి?
బదరీనాథ్
కేదార్నాథ్
రుద్ర ప్రయాగ
పైన పేర్కొన్నవన్నీ
36
10
. ఈకింది ఏపర్వతాలను సహ్యాద్రిగా పిలుస్తారు?
నీలగిరి పర్వతాలు
పశ్చిమ కనుమలు
వింధ్యా పర్వతాలు
తూర్పు కనుమలు
38
11
. పశ్చిమ కనుమలు ఏ నదీ లోయకు దక్షిణంగా మహారాష్ట్రలోని ఖాందేష్ నుంచి ప్రారంభమై పశ్చిమ తీరానికి సమాంతరంగా కన్యాకుమారి వరకు అవిచ్చి న్నంగా వ్యాపించి ఉన్నాయి?
తపతి నది
నర్మదా నది
గోదావరి నది
కృష్ణా నది
41
12
. పశ్చిమ కనుమల పొడవు ఎంత?
1,200 కిలోమీటర్లు
1,600 కిలోమీటర్లు
1,000 కిలోమీటర్లు
1,400 కిలోమీటర్లు
46
13
. ఈ క్రిందివాటిలో విచ్చిన్న కొండలని వేటిని అంటారు?
ఆరావళి పర్వతాలు
సాత్పురా పర్వతాలు
తూర్పు కనుమలు
పశ్చిమ కనుమలు
51
14
. ఈ కింది వాటిలో పశ్చిమ కనుమల్లో ప్రధాన కనుమలు ఏవి?
థాల్ఘా ట్
బోర్ఘాట్
పాలఘాట్
పైవన్నీ
56
15
. పురాతన నది విసర్జించిన లోయగా ఏ కనుమను భావిస్తున్నారు?
థాట్
షబోర్ఘాట్
పాట్
ఏదీకాదు
59
16
. ఈకింది ఏ పర్వతాల్లో లోతైన అగాధదరులు వంటి లోయలు, చిన్న చిన్న పీఠభూములు (మెసాలు), బట్టలుగల సహజ గోవురాలను చూడవచ్చు?
పశ్చిమ కనుమలు
తూర్పు కనుమలు
వింధ్యా పర్వతాలు
ఆరావళి
61
17
. నీలగిరి కొండలు సహ్యాద్రి కొండలను ఏ ప్రాంతం సమీపంలో కలుస్తున్నాయి?
సేలం
వేలూరు
కోయంబత్తూరు
గుడలూరు
68
18
. పశ్చిమ కొండలలో ప్రముఖ వేసవివిడిది కేంద్రమైన ఉదక మండలానికి గల మరో పేరు?
మైసూరు
ఊటి
సత్యమంగళం
పైవేవీ కాదు
70
19
. ఈకింది ఏనదులు యవ్వన దశలో ఉండటం వల్ల డెల్టాలు ఏర్పడలేదు?
పశ్చిమ దిశ నదులు
హిమాలయ నదులు
తూర్పుదిశ నదులు
పైవన్నీ
73
20
. నీలగిరి పర్వతాలకు దక్షిణాన గల కొండలు ఏవి?
కార్డమమ్ శ్రేణులు
అన్నామలై శ్రేణులు
పళని శ్రేణులు
పైవన్నీ
80
Geography Online Test -17
Click Here