Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. కాశ్మీర్ లో ప్రవహించే ప్రధాన నదులు ఏవి?
చీనాబ్ నది
కష్ణగంగ నది
. జీలం నది
పైన పేర్కొన్నవన్నీ
4
2
. అరుణాచల్ ప్రదేశ్ లో మిష్మి కొండలని ఏ హిమాల యాలను అంటారు?
బాహ్య హిమాలయాలు
ఉన్నత హిమాలయాలు
హిమాచల్
పైన పేర్కొన్నవన్నీ
5
3
. హిమాలయాల నుంచి వచ్చిన నదుల క్రమక్షయం - వల్ల ఏర్పడిన అవక్షేప శిలలతో కూడిన పర్వతాలు ఏవి?
మధ్య హిమాలయాలు
ఉత్తర హిమాలయాలు
బాహ్య హిమాలయాలు
పైన పేర్కొన్నవన్నీ
11
4
. ఏయే పర్వతాలను వేరు చేస్తూ విచ్చిన్న వరుసలలో ఏర్పడిన సన్నని, సమతల భూతంగల దైర్ఘ్యలోయలను డూన్లని పేర్కొంటారు?
శివాలిక్స్, హిమాద్రి పర్వతాలను
హిమాచల్, శివాలిక్స్ పర్వతాలను
హిమాచల్, మిష్మి పర్వతాలను
హిమాచల్, హిమాద్రి పర్వతాలను
14
5
. ఈ క్రిందివాటిలో తప్పు జత ఏది?
ఋషికేష్-ఉత్తరాంచల్
అమర్నాథ్ జమ్మూకాశ్మీర్
డార్జిలింగ్-ప.బెంగాల్
పైన పేర్కొన్నవేవీ కాదు
20
6
. ఈకింది ఏకొండలపై ఆయనరేఖా మండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులున్నాయి?
హిమాచల్ పర్వతాలు
శివాలిక్ కొండలు
జమ్మూకొండలు
మిష్మి కొండలు
22
7
. ట్రాన్స్ హిమాలయాల్లోని ప్రధాన పర్వత శ్రేణులు ఏవి?
కారకోరం శ్రేణులు
జస్కార్ శ్రేణులు
లడక్ శ్రేణులు
పైవన్నీ
28
8
. ట్రాన్స్ హిమాలయాల్లోని ప్రధాన పర్వత శ్రేణులుఏవి?
హిందూకుష్ పర్వతాలు
కైలాస్ శ్రేణులు
కున్లున్ పర్వతాలు
పైవన్నీ
32
9
. పామిర్ పర్వత శ్రేణి ఏ హిమాలయ పర్వత శ్రేణుల్లో నెలకొని ఉంది?
ట్రాన్స్ హిమాలయాలు
శివాలిక్ పర్వతాలు
ఉన్నత హిమాలయాలు
హిమాచల్ పర్వతాలు
33
10
. ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన కె2 ఏ పర్వత శ్రేణిలో ఉంది?
కారకోరం
పిర్ పంజాల్
జస్కార్
లడక్
37
11
. ప్రపంచంలో అతి ఎత్తైన పామీరు పీఠ భూమి ఏ హిమాలయ శ్రేణిలో ఉంది?
హిమాచల్
ఉన్నత హిమాలయాలు
ట్రాన హిమాలయాలు
శివాలిక్ పర్వతాలు
43
12
. ప్రసిద్ధి చెందిన మానస సరోవరం ఏ హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది?
హిమాచల్ పర్వతాలు
ట్రాన్స్ హిమాలయాలు
మహా హిమాలయాలు
శివాలిక్ పర్వతాలు
46
13
. శీతాకాలంలో ఏ ప్రాంతం నుండి వీచే అతిశీతల పవనాలను ఉత్తరమైదానాల్లోకి ప్రవేశించకుండా హిమాలయాలు అడ్డుకుంటున్నాయి?
మధ్యాసియా
ఉత్తరాసియా
పశ్చిమాసియా
తూర్పు ఆసియా
49
14
. హిమాలయాల్లో ఏర్పడిన సహజ కనుమలు ఏవి?
బోలన్ కనుమ
కారకోరం కనుమ
కైబర్ కనుమ
పైవన్నీ
56
15
. ఈకిందివాటిలో హిమాలయాల్లో ఏర్పడిన సహజ కనుమలు ఏవి?
నాథులా కనుమ
షిప్కిలా కనుమ
బొమిడిలా కనుమ
పైవన్నీ
60
16
. సింధూ, గంగా మైదానాలను వేరుచేస్తూ యమునా నది ఒడ్డు వెంబడి ఒక జల విభాజక క్షేత్రం ఏ నగరానికి ఉత్తరంగా ఏర్పడింది?
ఆగ్రా నగరం
ఢిల్లీ నగరం
అమృత్సర్ నగరం
లూధియానా నగరం
62
17
. హిమాలయాలు, వింధ్యాపర్వతాలకు మధ్య విస్త రించిన ఉత్తరమైదానం పొడవు ఎంత ఉంటుంది?
3,600 కిలోమీటర్లు
2,900 కిలోమీటర్లు
3,200 కిలోమీటర్లు
2,700 కిలోమీటర్లు
67
18
. ఈకింద పేర్కొన్న వానిలో తప్పుగా జత పరిచినది ఏది?
ఖద్దర్-నూతన ఒండలి
టెరాయి-చిత్తడి ప్రాంతం
భంగర్-ప్రాచీన ఒండలి
పైవేవీ కాదు
72
19
. గంగా మైదానంలో వివిధ ప్రాంతాలలోని ఒండ్రు మట్టి భూములకు పలు స్థానిక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకు సంబంధించి ఈ కింద పేర్కొన్న వానిలో తప్పుగా జతపరిచినది ఏది?
భంగర్-టెరాయికి దక్షిణంగా ఏర్పడ్డ ఒండలి మైదానం
కల్లార్-ఉత్తరప్రదేశ్, హర్యానా
బాబర్-ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా
పైవన్నీ
74
20
. మరుస్థలి లేదా మార్వార్ మైదానం ఏ రాష్ట్రంలో విస్తరించింది?
రాజస్థాన్
ఉత్తరప్రదేశ్
తేనీయ పంటల వ్యవసాయం
బీహార్
77
Geography Online Test -16
Click Here