Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
General Knowledge Online Test Geography
1
. ‘కైమూర్’ పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో భాగం గా విస్తరించింది?
ట్రాన్స్ హిమాలయాలు
వింధ్య పర్వతాలు
హిందూకుష్ పర్వతాలు
సాత్పురా పర్వతాలు
2
2
. 9
0
ఛానల్ ఏయే దీవులను వేరుచేస్తుంది?
సుహేలి దీవి, మినికాయ్ దీవి
మినికాయ్ దీవి, మాల్దీవులు
మాల్దీవులు, సుహేలి దీవి
లిటిల్ అండమాన్, కార్ నికోబార్
5
3
. సహ్యాద్రి పర్వతశ్రేణి ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
కేరళ
మహారాష్ట్ర
కర్ణాటక
ఏనుగు
10
4
. కింది వాటిలో కర్కాటకరేఖ పోనీ రాష్ట్రం ఏది?
మణిపూర్
రాజస్థాన్
త్రిపుర
పశ్చిమ బంగా
13
5
. సింధూ నది ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది?
కారకోరం, హిందూకుష్
కైలాస, లద్దఖ్
లద్దాఖ్, జస్కర్
జస్కర్, కైలాస
19
6
. వాస్తవాధీన రేఖ ఏ రెండు దేశాల మధ్య ఉంది?
భారత్ – పాకిస్తాన్
బారత్ – ఆఫ్ఘనిస్తాన్
బారత్ – బంగ్లాదేశ్
భారత్ – చైనా
24
7
. బాబూ బుడాన్ పర్వత శ్రేణులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
తమిళనాడు
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక
మహారాష్ట్ర
27
8
. మాండవి నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?
గుజరాత్
ఉత్తర ఖండ్
మధ్యప్రదేశ్
గోవా
32
9
. పూగాలోయ ఏ రాష్ట్రంలో ఉంది?
కాశ్మీర్
కేరళ
హిమాచల్ ప్రదేశ్
పశ్చిమ బంగా
33
10
. కింది వాటిలో యమున నది ఉపనది కానిది ఏది?
బెట్వా
కెన్
సొన్
చంబల్
39
11
. కింది వాటిలో సరికానిది ఏది?
చాజ్ దోఅబ్ – చినాబ్, జీలం
బారి దో అబ్-రావి, చినాబ్
సింధు సాగర్ – సింధు, జీలం
బిస్త్ దో అబ్ – బియాన్, సట్లేజ్
42
12
. కచ్చతిపు దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైంది?
భారత్, శ్రీలంక
భారత్, పాకిస్తాన్
భారత్, బంగ్లాదేశ్
భారత్, మాల్దీవులు
45
13
. మహానది డెల్టా ఉన్న తీరం ఏది?
వంగ తీరం
ఉత్కల్ తీరం
సర్కార్ తీరం
కోరమండల్ తీరం
50
14
. ‘సియాచిన్’ హిమనీనడం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
టాన్స్ హిమాలయాలు
హిమాద్రి
హిమాచల్
శివాలిక్
53
15
. మహాభారత్ పర్వతాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
కాశ్మీర్
ఉత్తరా ఖండ్
నేపాల్
హిమాచల్ ప్రదేశ్
59
16
. దేశంలో అత్యధికంగా లాగున్ లకు ప్రసిద్ధి చెందిన తీరం ఏది?
కోస్తా తీరం
ఉత్కల్ తీరం
వంగ తీరం
మలబార్ తీరం
64
17
. నేపాల్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
కాళీ – బ్రహ్మపుత్ర
తీస్తా – బ్రహ్మపుత్ర
తీస్తా – కాళీ
కాళీ – సట్లేజ్
67
18
. ఆరావళి పర్వతాలు చుట్టూ విస్తరించి ఉన్న పీఠభూమి ఏది?
భాగల్ ఖండ్
బుందేల్ ఖండ్ పీఠభూమి
కతియవార్ పీఠభూమి
బోరట్ పీఠభూమి
72
19
. సాడిల్ పిక్ శిఖరం ఎక్కడ ఉంది?
గ్రేట్ అండమాన్
సిక్కం
ఉత్తరాఖండ్
లిటిల్ అండమాన్
73
20
. బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది ఏది?
పెన్నా నది
కావేరి నది
తుంగభద్ర
మంజీర
78
Free Online Mock Test
More Here