Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Mock Test Online Free
1
. కిందివాటిలో ఆహార పదార్థాల్లో ఉపయోగించే యాంటీ ఆక్సీకరణి ఏది?
బ్యుటైలే టెడ్ హైడ్రాక్సీ టోలీన్
బ్యుటైల్ రబ్బర్
పొటాషియం
బ్యుటైల్ ఆల్కహాల్
1
2
. కింది అంశాలను జతపరచండి. – జాబితా - ఎ జాబితా - బి a) యాంటీ ఆక్సీకరణి i) సుక్రలోజ్ b) కృత్రిమ తీపికారకం ii) వంటనూనెలు c) ఆహార పదార్థాల సంరక్షకం iii) సల్పర్ డైఆక్సైడ్
a-iii, b-i, c-ii
a-ii, b-i, c-ili
a-i, b-iii, c-ii
a-iii, b-ii,c-I
5
3
. కిందివాటిలో సూక్ష్మ పోషకాలు ఏవి? i) ఐరన్ ii) మాంగనీస్ iii) నైట్రోజన్ iv) బోరాన్ v) జింక్ vi) పొటాషియం
i, ii, iv, v
i, ii, iii, v
i, iii, v, vi
iii, iv, vi
10
4
. సాధారణ లవణం లేదా టేబుల్ సాల్ట్ రసాయన నామం?
సోడియం బ్రోమైడ్
సోడియం కార్బొనేట్
సోడియ క్లోరైడ్
సోడియం ఆక్సైడ్
15
5
. కిందివాటిలో బలమైన క్షారం ఏది?
అమ్మోనియం హైడ్రాక్సైడ్
సోడియం హైడ్రాక్సైడ్
పొటాషియం హైడ్రాక్సైడ్
2, 3
20
6
. కిందివాటిలో యాంటాసిడ్ గా పనిచేసే మిశ్రమం ఏది?
అల్యూమినియం హైడ్రాక్సైడ్ + సోడియం హైడ్రాక్సైడ్
పొటాషియం హైడ్రాక్సైడ్ + సోడియం హైడ్రాక్సైడ్
మెగ్నీషియం హైడ్రాక్సైడ్ + సోడియం హైడ్రాక్సైడ్
మెగ్నీషియం హైడ్రాక్సైడ్ + అల్యూమినియం హైడ్రాక్సైడ్
24
7
. కింది ఏ జలద్రావణాన్ని సున్నపుతేట అంటారు?
కాల్షియం హైడ్రాక్సైడ్
మెగ్నీషియం హైడ్రాక్సైడ్
మెగ్నీషియం కార్బొనేట్
కాల్షియం కార్బొనేట్
25
8
. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఖనిజ రూపాన్ని ఏమంటారు?
జిప్సం
కార్శలైట్
సున్నపురాయి
బ్రూకైట్
32
9
. కాల్షియం హైడ్రాక్సైడ్ నీటి అవలంబనాన్ని ఏమంటారు?
మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
లైమ్ వాటర్
మిల్క్ ఆఫ్ లైమ్
2, 3
36
10
. కాల్షియం కార్బొనేట్ ఖనిజ రూపాలు ఏవి?
బ్రూకైట్, అరగోనైట్
జిప్పం, కాల్సైట్
కాల్సైట్, అరగోనైట్
బ్రూకైట్, కాల్సైట్
39
Chemistry Online Test 26
Click Here