2. కింది అంశాలను జతపరచండి.
మిశ్రమ లోహం ఉపయోగం
a) డ్యూరాల్యూమిన్ i) మీటర్ స్కేలు, లోలకాల తయారీ
b) ఇన్వార్ స్టీల్ ii) పాత్రలు, విగ్రహాలు
c) కంచు iii) విమాన భాగాల తయారీ
- a-i, b-iii, c-ii
- a-iii, b-ii, ci
- a-iii, b-i, c-ii
- a-ii, b-i, c-iii
7
9. స్వచ్ఛమైన బంగారం ఎన్ని క్యారట్లు ఉంటుంది?
- 25
- 24
- 22
- 23
34