5. కిందివాటిలో సరైనవి ఏవి?
i) శ్వాసక్రియలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి వ్యాపనం చెందుతుంది.
ii) ఘన, ద్రవ, వాయు పదార్థాలన్నీ ద్రవాల్లో వ్యాపనం చెందుతాయి. ఆ
iii) వాయు పదార్థాల వ్యాపన రేటు ద్రవాలు, ఘనాల వ్యాపన రేటు కంటే ఎక్కువగా ఉంటుంది.
- i, ii, iii
- i, iii
- ii, iii
- i మాత్రమే
17
6. వాయువుల్లో వ్యాపన వేగం అధికంగా ఉండటానికి కారణం ఏమిటి?
i) చలన వేగం అధికంగా ఉండటం. ii) కణాల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటం.
- i, ii
- i మాత్రమే
- ii మాత్రమే
- ఏదీకాదు
21
7. కిందివాటిలో పదార్ధ స్థితి మార్పునకు సంబంధించి సరైనవి ఏవి?
i) పదార్థాన్ని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి మార్చవచ్చు.
ii) పదార్థ స్థితి మార్పు పీడనం పై ఆధారపడి ఉంటుంది.
iii) పదార్థ స్థితి మార్పు ఉష్ణోగ్రత పై ఆధారపడి ఉంటుంది
- i, ii
- i, ii, iii
- ii, iii
- i, iii
26