Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Mock Test Online Free
1
. కిందివాటిలో క్యాన్సర్‌ను కలగజేసే కారకాలు ఏవి?
రేడియోధార్మిక కిరణాలు
నికోటిన్
DDT అనే క్రిమిసంహారకం
పైవన్నీ
4
2
. అవగాడ్రో సంఖ్య అంటే?
6.023 x 1023
6.023 x 1021
6.023 x 1022
6.023 x 1024
5
3
. పీడనానికి సూత్రం ఏమిటి?
వైశాల్యం / బలం
బలం - వైశాల్యం
బలం / వైశాల్యం
బలం x వైశాల్యం
11
4
. కింది అంశాలను జతపరచండి. జాబితా -| జాబితా - || a) పైరోమీటర్ i) విమానాలు ప్రయాణించే ఎత్తును కొలిచేది b) పాథోమీటర్ ii) అధిక ఉష్ణోగ్రతను కొలిచేది c) అల్టీమీటర్ iii) సముద్రం లోతును కొలిచేది
a-ii, b-iii, c-i
a-i, b-iii, c-ii
a-ii, b-i, crii
a-iii, b-ii, c-i
13
5
. ఒక వృత్తంలోని కోణం ఎంత?
270°
90°
180°
360°
20
6
. కింది అంశాలను జతపరచండి. జాబితా -| జాబితా - || a) 1 లీటర్ i) 10-9 మీటర్ b) 1 నానో మీటర్ ii) 105 డైన్స్ c) 1 న్యూటన్ iii) 1000 సెం.మీ. 3
a-iii, b-i, c-ii
a-iii, b-ii, c-i
a-ii, b-i, c-iii
a-i, b-iii, cii
21
7
. కింది ఏ పదార్థాల్లో ధ్వని వేగం అత్యధికం?
వాయు పదార్థం
ఘన పదార్థం
ద్రవ పదార్థం
1, 3
26
8
. యానకం అనేది ఏ స్థితిలో ఉంటుంది?
వాయు
ద్రవ
ఘన
పైవన్నీ
32
9
. కిందివాటిలో సరైంది ఏది? i) గాలిలో ధ్వని వేగం 330 మీ./సె. ii) శూన్యంలో కాంతి వేగం 3 x 108 మీ./సె.
i మాత్రమే
ii మాత్రమే
ఏదీకాదు
i, ii
36
10
. కిందివాటిలో దేనిలో ధ్వని ప్రయాణించ లేదు?
వాయు పదార్థాలు
శూన్యం
ఘన పదార్థాలు
ద్రవ పదార్థాలు
38
Chemistry Online Test 17
Click Here