6. సుక్రోజ్ ను జలవిశ్లేషణ చేస్తే ఏర్పడే చక్కెర.....
i) ఫ్రక్టోజ్ ii) గ్లూకోజ్
iii) సెల్యులోజ్ iv) మాల్టోజ్
- i, iii
- ii, iii
- i, ii
- ii, iv
23
9. ప్రోటీన్లలో ఉండే మూలకాలు ఏవి?
i) కార్బన్ ii) ఆక్సిజన్
iii) నైట్రోజన్ iv) సల్ఫర్
v) హైడ్రోజన్ vi) లెడ్
- i, iii, iv
- i, ii, iii
- i, ii, v
- i, ii, iii, iv, v
36