1. వర్షపు నీరు pH విలువ ఎంత?
- 5.6
- 8
- 7
- 14
1
7. కిందివాటిలో సరైనవి ఏవి?
i) వజ్రం కార్బన్ మూలకం రూపాంతరం.
ii) క్లోరిన్ ఘాటైన వాసన కలిగిన ప్రమాదకర వాయువు.
iii) ఫ్లోరిన్ అత్యధిక చర్యాశీలతను ప్రదర్శించే హాలోజన్ మూలకం.
iv) పెట్రోలియం వివిధ హైడ్రోకార్బన్స్ మిశ్రమం.
- i, ii, iii, iv
- i, ii, iii
- ii, iv
- i, ii
25