Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. కిందివాటిలో 'ఆమ్లాల రాజు' అని దేన్ని అంటారు?
ఎసిటిక్ ఆమ్లం
నైట్రిక్ ఆమ్లం
సల్ఫ్యూరిక్ ఆమ్లం
హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3
2
. చక్కెర లేదా సుక్రోజ్ రసాయన ఫార్ములా?
C12H22011
C6H5OH
C6H1206
C2H5OH
5
3
. కిందివాటిలో అతి తేలికైన, బరువైన మూలకాలు ఏవి?
ఆస్మియం, అల్యూమినియం
ఆస్మియం, లిథియం
లిథియం, ఆస్మియం
అల్యూమినియం, ఆస్మియం
11
4
. సోడియం లోహాన్ని ఎందులో నిల్వచేస్తారు?
నీరు
కిరోసిన్
అమ్మోనియా
ద్రవ నత్రజని
14
5
. నిప్పు ఆర్పేయంత్రం (Fire Extinguisher) లో ఉండే వాయువు.......
కార్బన్ డై ఆక్సైడ్
సల్ఫర్ డైఆక్సైడ్
ఆక్సిజన్
ఏదీకాదు
17
6
. పాలు ఏ రకానికి చెందిన కొల్లాయిడ్ ద్రావణం ?
కొవ్వులో మాంసకృత్తులు విక్షేపణ చెందితే ఏర్పడింది.
నీటిలో కొవ్వు విక్షేపణ చెందితే ఏర్పడింది
కొవ్వులో నీరు విక్షేపణ చెందితే ఏర్పడింది
మాంసకృత్తుల్లో కొవ్వు విక్షేపణ చెందితే ఏర్పడింది.
22
7
. నాన్ స్టిక్ వంట పాత్రలపై కింది ఏ పూత ఉంటుంది?
పాలీవినైల్ క్లోరైడ్
పాలీయూరిథేన్
పాలిథీన్
టెఫ్లాన్
28
8
. కిందివాటిలో పాలిమరకు ఉదాహరణ ఏది?
సహజ రబ్బరు
బ్యూటేన్
పాలు
సుక్రోజ్
29
9
. ఎరువుల్లో ఉండే మూడు ముఖ్య మూలకాలు ఏవి?
నైట్రోజన్, సిలికాన్, లిథియం
హైడ్రోజన్, ఫాస్ఫరస్, సోడియం
హైడ్రోజన్, సిలికాన్, ఫాస్ఫరస్
నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం
36
10
. రసాయనికంగా నీరు ఒక.....
పెరాక్సైడ్
ఆక్సైడ్
హైడ్రాక్సైడ్
సూపర్ఆక్సైడ్
38
Chemistry Online Test 14
Click Here