Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. పదార్థ ఘనపరిమాణానికి ప్రమాణం ఏది?
మీటర్
కేజీ
సెం.మీ.
1, 2
4
2
. కింది అంశాలను జతపరచండి.
జాబితా – ఎ జాబితా - బి
a) పార్ సెక్ i) 10-15 మీటర్
b) ఫెర్మీ ii) 107 ఎర్గ్
C) బౌల్ iii) 3.26 కాంతి సంవత్సరాలు
a-iii, b-i, c-ii
a-iii, b-ii, c-i
a-ii, b-i, c-iii
a-i, b-iii, cii
5
3
. పరమ శూన్య ఉష్ణోగ్రత = ........ OC
0
-273
100
273
10
4
. వాతావరణ పీడనం విలువ నెమ్మదిగా తగ్గితే, అది దేన్ని సూచిస్తుంది?
వర్షం రాకను
ఉరుముల రాకను
మెరుపుల రాకను
తుపాన్ రాకకను
13
5
. కిందివాటిలో సూక్ష్మజీవి నిరోధకాలు లేదా సూక్ష్మజీవి వినాశకాలు ఏవి?
యాంటీవైరలు
యాంటీ సెప్టికు
యాంటీబయాటిట్లు
పైవన్నీ
20
6
. రేడియోధార్మిక కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేసే పద్ధతిని ఏమంటారు?
రేడియోథెరపీ
క్రయోథెరపీ
కీమోథెరపీ
ఫిజియోథెరపీ
21
7
. 10% కార్బన్ డై ఆక్సైడ్, 90% ఆక్సిజన్ వాయువుల మిశ్రమాన్ని ఏమంటారు?
గ్యాసోహాల్
కార్బోజన్
వాటర్ గ్యాస్
హాలోజన్
26
8
. కిందివాటిలో అతి తేలికైన, బరువైన మూలకాలు ఏవి?
ఆస్మియం, లిథియం
లిథియం, ఆస్మియం
ఆస్మియం, అల్యూమినియం
అల్యూమినియం, ఆస్మియం
30
9
. రసాయనికంగా నీరు ఒక.....
సూపర్ఆక్సైడ్
హైడ్రాక్సైడ్
ఆక్సైడ్
పెరాక్సైడ్
35
10
. కిందివాటిలో 'మాల్ట్ షుగర్' అని దేన్ని అంటారు?
సెల్యులోజ్
మాల్టోజ్
ఫ్రక్టోజ్
లాక్టోజ్
38
Chemistry Online Test 13
Click Here