Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. కింది ఏ ప్రత్యేక పద్ధతిలో గాజును చల్లబరుస్తారు?
తటస్థీకరణం
అనిలింగ్
మందశీతలీకరణం
1, 2
3
2
. గాజు తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు ఏవి?
సోడాయాష్
ఇసుక
సున్నపురాయి
పైవన్నీ
8
3
. సిమెంటు జిప్సంను కలపడానికి కారణం ఏమిటి?
సెట్టింగ్ కాలాన్ని తగ్గించడానికి
ఎక్కువ నీటిని గ్రహించడానికి
తక్కువ నీటిని గ్రహించడానికి
సెట్టింగ్ కాలాన్ని పెంచడానికి
12
4
. గాజు పై ఎచ్చింగ్ చేయడానికి ఉపయో గించే ఆమ్లం ఏది?
హైడ్రోబ్రోమిక్ ఆమ్లం (HBr)
హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCI)
హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం (HF)
హైడ్రోఅయోడిక్ ఆమ్లం (HI)
15
5
. గాజు తయారీలో వెలువడే మలినాలను ఏమంటారు?
క్వార్ట్
బాబ్
కల్లెట్
స్టైల్
20
6
. కిందివాటిలో యాంటీబయాటికకు ఉదాహ రణ ఏది?
ఆస్పిరిన్
క్లోరాంఫెనికాల్
అసిక్లోవిర్
ఆల్ బెండజోల్
22
7
. వ్యాధుల చికిత్సకు మందులు/ ఔషధాలను ఉపయోగించే ప్రక్రియను ఏమంటారు?
ఫిజియోథెరపీ
కీమోథెరపీ
రేడియోథెరపీ
హోమియోపతి
26
8
. శరీరం పై ఔషధాల ప్రభావాన్ని వివరించే శాస్త్రం ?
ఫార్మసీ
ఫార్మకోఫోర్
ఫార్మకాలజీ
బయాలజీ
31
9
. పెన్సిలిన్ అనే యాంటీబయాటికను కనుక్కున్న శాస్త్రవేత్త?
ఎ. ఫ్లెమింగ్
జి. డోమాగ్
మెక్.గురే
ఎఫ్. వోలర్
33
10
. ఏ యాంటీబయాటిక్ రకం బీటా - లాక్టమ్ వలయాన్ని కలిగి ఉంది?
క్లోరాం ఫెనికాల్
నియోమైసిన్
పెన్సిలిన్
స్ట్రెప్టోమైసిన్
39
Chemistry Online Test 12
Click Here