Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. సిల్వర్ పెయింట్ లో సిల్వర్ శాతం ఎంత ?
20
30
10
0
4
2
. కిందివాటిలో అద్దకం రంగు ఏది?
బెంజీన్
క్లోరోఫాం
అలిజారిన్
1, 2
7
3
. సౌందర్య సాధనాల్లో జారుడు స్వభావం కోసం ఉపయోగించే రసాయన పదార్థం ఏది?
మెగ్నీషియం సల్ఫేట్
మెగ్నీషియం సిలికేట్
కాల్షియం సల్ఫేట్
కాల్షియం కార్బొనేట్
10
4
. సబ్బు పరిశ్రమలో ఉప ఉత్పన్నం ఏది?
గ్లిజరాల్
ఆల్కేన్
అమైనో ఆమ్లం
ఆమ్లం
13
5
. ప్రయోగశాలల్లో ఉండే పరికరాల తయారీకి ఉపయోగించే గాజు రకం ఏది?
ఫ్లింట్ గాజు
సోడా గాజు
బోరోసిలికేట్ గాజు
1, 2
19
6
. కిందివాటిలో సరైన వాక్యం ఏది? i) క్రోమోఫోర్ రంజనానికి రంగును కలిగిస్తుది. ii) ఆక్సోక్రోమ్ రంజనం రంగు తీవ్రతను పెంచుతుంది.
i, ii
i మాత్రమే
ii మాత్రమే
పైవేవీ కావు
21
7
. సిరామిక్స్ కి ఉపయోగించే ముడి పదార్థాలు ఏవి?
ఇసుక
పెల్ స్పార్ ఖనిజం
బంక మట్టి
పైవన్నీ
28
8
. కిందివాటిలో సహజ రంజనాన్ని ఏర్పరిచే వనరు ఏది?
పసుపు
మంజిష్ఠ
ఇండిగో
పైవన్నీ
32
9
. గాజు ఒక…….
ద్రవ పదార్థం
ఘన పదార్థం
అతిశీతల ద్రవం
1, 2
35
10
. గాజు కింది వేటి మిశ్రమం ?
సిలికా
కాల్షియం సిలికేట్
సోడియం సిలికేట్
పైవన్నీ
40
Chemistry Online Test 11
Click Here