Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం?
టంగ్స్టన్
గాజు
వజ్రం
స్టీల్
3
2
. గాజు అనేది ఒక..?
ఉష్ణబంధకం (ఇన్సులేటర్)
విద్యుత్ వాహకం
అర్ధ వాహకం
ఉష్ణ వాహకం
5
3
. బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్‌ను దేనితో తయారు చేస్తారు?
గట్టిగాజు పొరల మధ్య థర్మోప్లాస్టిక్ పాలీకార్బొనేట్ పొరలను బలంగా అతికిస్తారు
బోరోసిలికేట్ గాజు
క్వార్ట్జ్ గాజు
మెత్తని గాజు
9
4
. జిప్సంను 120°C - 130°Cకు వేడిచేస్తే ఒకటిన్నర అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు?
గాజు
పోర్సెలిన్
సిమెంట్
ప్లాస్టర్ ఆఫ్ పారిస్
16
5
. ఎలాంటి వాతావరణంలో ఇనుము త్వరగా తప్పుపడుతుంది?
శూన్యంలో
పొడిగాలిలో
జింక్‌తో పూతపూసినపుడు
తేమగాలి ఉన్న సముద్రతీరంలో
20
6
. విద్యుత్ బల్బులో గాలిని పూర్తిగా తొలగించడానికి కారణం?
బరువు తగ్గించడానికి
కాంతి ప్రసారం పెంచడానికి
బల్బు పగిలిపోకుండా ఉండేందుకు
ఫిలమెంట్ గాలిలో మండి (ఆక్సీకరణం చెంది) కాలిపోకుండా ఉండేందుకు
24
7
. సీసం(లెడ్) విషపూరిత లోహాం శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది ?
పెయింట్లు
వాహన కాలుష్యం
ఆటబొమ్మలు
పైవన్నీ
28
8
. కంప్యూటర్లు, ఎంపీ3 ప్లేయర్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీలో వాడే లోహం?
ప్లాటినం
కోబాల్ట్
నియోడిమియం
ఐరన్
31
9
. పూరి గుడిసె, పెంకుటిళ్లలో చిన్న రంధ్రం ద్వారా కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి మార్గం మెరుస్తూ కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న ధర్మం ఏది?
టిండాల్ ప్రభావం
కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
కాంతి ఉష్ణీయ ప్రభావం
కాంతి పరావర్తనం
33
10
. స్టీల్ పరిశ్రమ వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్య కారక వాయువులేవి?
కార్బన్ డై ఆక్సైడ్
కార్బన్ మోనాక్సైడ్
సల్ఫర్ డై ఆక్సైడ్
పైవన్నీ
40
Chemistry Online Test 10
Click Here