Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. ఇత్తడి దేని మిశ్రమం?
రాగి, తగరం (టిన్)
రాగి, నికెల్
రాగి, అల్యూమినియం
రాగి, తుత్తునాగం(జింక్)
4
2
. 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం?
10.2
11.4
12.6
8.4
8
3
. స్టెయిన్లెస్ స్టీల్‌లోని లోహాలు?
కార్బన్
ఐరన్
క్రోమియం
పైవన్నీ
12
4
. క్విక్ సిల్వర్ అని దేనికి పేరు?
గోల్డ్
మెర్క్యురీ
సిల్వర్
ప్లాటినం
14
5
. విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది?
చేత ఇనుము
స్టీల్
దుక్క ఇనుము
పోత ఇనుము
17
6
. సిమెంట్‌ను 1824లో ఒక తాపీమేస్త్రీ కనుగొన్నాడు. అతని పేరు?
జె. పోర్ట్ ల్యాండ్
జె. ఎడిసన్
జె. ఏస్పిడిన్
జె. థామ్సన్
23
7
. ప్రాచీన కట్టడాలకు వినియోగించిన ‘డంగుసున్నం’ తయారీకి అవసరం లేని ముడిపదార్థం ఏది?
ఇసుక
బొగ్గు
సున్నం
నీరు
26
8
. సిమెంట్ అనేది వేటి మిశ్రమం?
కాల్షియం సిలికేట్లు, కాల్షియం అల్యూమినేట్
సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్
కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్
కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం అల్యూమినేట్
29
9
. సిమెంట్ తయారీలో వినియోగించే ఉష్ణోగ్రత?
2000 - 2500°C
1700 - 1900°C
170 - 190°C
100 - 200°C
34
10
. ప్రయోగశాలలోని గాజు పరికరాల తయారీకి వాడే గాజు?
క్వార్ట్జ్ గాజు
సోడా గాజు
పెరైక్స్ గాజు
ఏదీకాదు
39
Chemistry Online Test 09
Click Here