Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో U235 ఐసోటోప్‌ను ఉపయోగించి పరమాణు బాంబు తయారీలో యురేనియం సంగ్రహణకుఉపయోగించిన హాలోజన్ ఏది?
క్లోరిన్
ఫ్లోరిన్
అయోడిన్
బ్రోమిన్
2
2
. షాపింగ్ నిమిత్తం వాడే క్యారీ బ్యాగుల తయారీలో వినియోగించే పదార్థం?
ఫీనాల్
వినైల్ క్లోరైడ్
ఇథిలీన్
స్టైరీన్
6
3
. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి? ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం బి. జంతు శ్వాసక్రియ సి. కిరణజన్య సంయోగక్రియ డి. మొక్కలు కుళ్లిపోవడం
ఎ, బి, డి మాత్రమే
ఎ,బి మాత్రమే
ఎ, సి, డి మాత్రమే
పైవన్నీ
9
4
. స్టీల్ పరిశ్రమ వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్య కారక వాయువులేవి?
కార్బన్ డై ఆక్సైడ్
కార్బన్ మోనాక్సైడ్
సల్ఫర్ డై ఆక్సైడ్
పైవన్నీ
16
5
. మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
నైట్రోజన్ డై ఆక్సైడ్
నైట్రస్ ఆక్సైడ్
కార్బన్ డై ఆక్సైడ్
సల్ఫర్ డై ఆక్సైడ్
18
6
. వాతావరణంలో అనుమతించదగ్గ కార్బన్ మోనాక్సైడ్ స్థాయి?
7 పీపీఎం
50 పీపీఎం
100 పీపీఎం
10 పీపీఎం
21
7
. వాతావరణం పై పొరల్లో ఓజోన్ పొర క్షీణతకు కారణమైన వాయువులేవి?
పాలిహాలోజన్లు
ఫెర్రోసీన్
ఫ్రియాన్లు
ఫుల్లరీన్లు
27
8
. ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధానమైన ఆక్సైడ్లు ఏవి? ఎ. కార్బన్ ఆక్సైడ్లు బి. సల్ఫర్ ఆక్సైడ్లు సి. నైట్రోజన్ ఆక్సైడ్లు
ఎ, బి మాత్రమే
ఎ, సి మాత్రమే
బి, సి మాత్రమే
పైవన్నీ
31
9
. గాలి లేకుండా ధాతువును వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించే ప్రక్రియ?
నిక్షాళనం
పోలింగ్
భస్మీకరణం
భర్జనం
35
10
. ఫిలాసఫర్స్ ఊల్ అంటే ఏమిటి?
జింక్ క్లోరైడ్
జింక్ నైట్రేట్
జింక్ బ్రోమైడ్
జింక్ ఆక్సైడ్
40
Chemistry Online Test 08
Click Here