2. పాలల్లో స్టార్చ్ (గంజి పొడి)తో కల్తీ జరిగితే.. ఆ పాలకు అయోడిన్ కలిపినప్పుడు వచ్చే రంగు ఏది?
- పసుపు
- ఆరెంజ్
- నీలం
- ఎరుపు
7
9. జంతువుల జీర్ణక్రియలో పాల్గొని విసర్జితం కాకుండా కొవ్వులో ఉండిపోతుందనే కారణంతో నిషేధించిన ప్రసిద్ధ క్రిమిసంహారిణి DDT ఏ హాలోజన్ ఉత్పన్నం?
- అయోడిన్
- క్లోరిన్
- బ్రోమిన్
- ఫ్లోరిన్
34
10. కింది వాటిలో ఎక్కువ ఆమ్లత్వం కలిగిన ఆమ్లం ఏది?
- HI
- HF
- HCl
- HBr
37