Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు,కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి’ అని ప్రతిపాదించిన వారు?
డాల్టన్
చాడ్విక్
న్యూటన్
రూథర్ఫర్డ్
4
2
. కిందివాటిలో ‘తటస్థ కణాలు’ ఏవి?
న్యూట్రాన్లు
ఎలక్ట్రాన్లు
ప్రోటాన్లు
పైవేవీకాదు
5
3
. ‘న్యూట్రాన్’లను కనుగొన్న శాస్త్రవేత్త?
రాంట్జెన్
చాడ్విక్
థామ్సన్
స్టోనీ
10
4
. పరమాణువులో ఎలక్ట్రాన్ల ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్త?
రూథర్ఫర్డ్
డాల్టన్
చాడ్విక్
జె.జె. థామ్సన్
16
5
. 'విభజించడానికి వీలుకాని అతి చిన్న కణమే పరమాణువు' అని ప్రతిపాదించినవారు?
స్టోనీ
గోల్డ్ స్టీన్
జాన్ డాల్టన్
రూథర్ఫర్డ్
19
6
. పరమాణువును ‘పుచ్చ పండు’తో పోల్చినవారు?
జె.జె. థామ్సన్
రూథర్ఫర్డ్
చాడ్విక్
డాల్టన్
21
7
. ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్న పరమాణువులను ఏమంటారు?
ఐసోటోన్లు
ఐసోబార్లు
ఐసోడయఫర్లు
ఐసోటోప్లు
28
8
. కింది వాటిలో హాలోజన్ కానిది ఏది?
ఫ్లోరిన్
గ్జినాన్
క్లోరిన్
అయోడిన్
30
9
. ఉత్పతనం చెందే గుణం ఉన్న హాలోజన్?
బ్రోమిన్
ఫ్లోరిన్
అయోడిన్
క్లోరిన్
35
10
. ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?
క్లోరిన్
ఫ్లోరిన్
అయోడిన్
బ్రోమిన్
38
Chemistry Online Test 06
Click Here