Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. కేన్సర్ కణాల నిర్మూలనకు చేసే ‘రేడియోథెరఫీ’ చికిత్సలో ఉపయోగపడేది?
అయోడిన్ - 131
యురేనియం – 233
కోబాల్ట్ - 60
సోడియం -24
3
2
. కిందివాటిలో రేడియోధార్మికత నుంచి రక్షణ కల్పించే లోహం ఏది?
కోబాల్ట్
యురేనియం
లెడ్
థోరియం
7
3
. రేడియో ఫాస్ఫరస్ (P - 32)ను దేని కోసం ఉపయోగిస్తారు?
థైరాయిడ్ గ్రంథి పనితీరును పరిశీలించడానికి
మరణించినవారి వయసు నిర్ధారణకు
మొక్కల వేర్లు భూమి నుంచి ఫాస్ఫరస్ గ్రహించే విధానం తెలుసుకోవడానికి
కేన్సర్ కణాల నిర్మూలనకు
11
4
. శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గర్తించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
సోడియం – 24
అయోడిన్ -131
సోడియం - 23
కార్బన్ -14
13
5
. శిలాజాల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
యురేనియం – 235
రేడియో కార్బన్ (C - 14)
కార్బన్ -12
సోడియం - 23
18
6
. భూమి, శిలల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది?
గోల్డ్
కార్బన్
యురేనియం
కోబాల్ట్
23
7
. ఒక వస్తువు త్రిమితీయ ప్రతిబింబాన్ని నమోదు చేసే ‘హోలోగ్రఫీ’ విధానంలో ఏ కాంతిని ఉపయోగిస్తారు?
IR
లేజర్
కాస్మిక్
UV
26
8
. కిందివాటిలో అత్యంత ప్రమాదకర కిరణాలు ఏవి?
రేడియో తరంగాలు
దృగ్గోచర కాంతి కిరణాలు
పరారుణ కిరణాలు
కాస్మిక్ కిరణాలు
32
9
. Na-23, Na-24 అనేవి ‘సోడియం’కు సంబంధించిన...?
ఐసోడయఫర్లు
ఐసోమర్లు
ఐసోటోన్లు
ఐసోటోప్లు
36
10
. కిందివాటిలో విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఉండే కిరణాలేవి?
బీటా
ఆల్ఫా
ఎక్స్ – కిరణాలు
పైవన్నీ
39
Chemistry Online Test 05
Click Here