Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. అణురియాక్టర్లలోశృంఖల చర్యను నియంత్రించడానికి, విచ్ఛిత్తి ప్రక్రియలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్లను శోషణంచేసుకోవడానికి ఉపయోగించే నియంత్రణ కడ్డీల తయారీకి ఉపయోగపడేది? i. బోరాన్ ii. కాడ్మియం iii. యురేనియం iv. లెడ్
i, iii
i, ii
i, iii, iv
పైవన్నీ
2
2
. బ్రీడర్ రియాక్టర్లలో యురేనియం-23 ను ఉపయోగించి విచ్ఛిన్న సామర్థ్యం ఉన్న ఏ కేంద్రకాన్ని ఉత్పిత్తి చేస్తారు?
ప్లుటోనియం – 238
యురేనియం - 235
యురేనియం – 237
థోరియం - 232
5
3
. కిందివాటిలో ‘మితకారి’గా పనిచేసేవి? i. గ్రాఫైట్ ii. భారజలం iii. హైడ్రోజన్ పెరాక్సైడ్
ii, iii మాత్రమే
i మాత్రమే
i, ii మాత్రమే
పైవన్నీ
11
4
. అణు రియాక్టర్లలో ‘మితకారి’ విధి?
కేంద్రకాన్ని న్యూట్రాన్లతో వేగంగా తాడనం చెందేలా చేస్తుంది
న్యూట్రాన్లను సరఫరా చేస్తుంది
విస్ఫోటంగా మారే శృంఖల చర్యను నియంత్రించడానికి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తుంది
కేంద్రకాలను విడదీస్తుంది
15
5
. ‘మోనోజైట్’ ఇసుక నుంచి ప్రధానంగా లభించేది?
యురేనియం
మాలిబ్డినం
థోరియం
క్రోమియం
19
6
. నక్షత్రాల్లోని శక్తికి ఆధార సూత్రం ఏది?
కేంద్రక విచ్ఛిత్తి
కేంద్రకం సంలీనం
కేంద్రక చలనం
కేంద్రక విఘటనం
22
7
. ‘యెల్లో కేక్’ అంటే ఏమిటి?
సోడియం ఆక్సైడ్
కూల్ కేక్
పసుపు పట్టీ
యురేనియం ఆక్సైడ్
28
8
. మెదడులోని కణతులను గుర్తించడానికి, థైరాయిడ్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోప్ ఏది?
సోడియం - 24
థోరియం - 236
అయోడిన్ -131
యురేనియం - 238
31
9
. ‘అణు విద్యుత్’ ఉత్పాదన చేసే అణురియాక్టర్ల నిర్మాణంలో ఇమిడి ఉన్న సూత్రం?
నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
రసాయన ద్వంద్వ వియోగ చర్య
అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
ఉత్తేజిత కేంద్రక విచ్ఛిత్తి చర్య
33
10
. పరమాణు బాంబును ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు?
కేంద్రక సంలీనం
విద్యుద్విశ్లేషణ
రసాయన విచ్ఛిత్తి
కేంద్రక విచ్ఛిత్తి
40
Chemistry Online Test 04
Click Here