Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. శరీరంలో విటమిన్ ‘బి’ సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది?
సెలినియం
మెగ్నీషియం
ఫాస్ఫరస్
ఐరన్
3
2
. పళ్లపై గారను తొలగించి వాటిని తెల్లగా చేయడానికి ఉపయోగించే ఆమ్లం ఏది?
నైట్రికామ్లం
హైడ్రోక్లోరికామ్లం
ఫాస్ఫారికామ్లం
సల్ఫ్యూరికామ్లం
7
3
. రక్తం గడ్డ కట్టడానికి, కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం?
కాల్షియం
రాగి (కాపర్)
ఇనుము(ఐరన్)
సోడియం
9
4
. సున్నపురాయి రసాయన నామం?
కాల్షియం కార్బొనేట్ (CaCO3)
సోడియం కార్బొనేట్ (Na2CO3)
కాల్షియం ఆక్సైడ్ (CaO)
కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH)2)
13
5
. సున్నపురాయి దేని వల్ల చలువరాయి (మార్బుల్)గా మారుతుంది?
అల్ప పీడనం
అధిక ఉష్ణోగ్రత
అధిక వర్షపాతం
అధిక పీడనం (ఒత్తిడి)
20
6
. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ..?
కాల్షియం కార్బొనేట్
కాల్షియం ఫాస్ఫేట్
కాల్షియం క్లోరైడ్
కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్
24
7
. మానవ శరీరంలో కాల్షియం పరిమాణం (సుమారుగా) ఎంత?
1200 g
25 g
25 mg
5000 g
25
8
. సముద్రపు నీటి నుంచి సంగ్రహించే లోహం?
సిల్వర్
మెగ్నీషియం
మెర్క్యూరీ
బంగారం
30
9
. బాణాసంచా కాల్చినప్పుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతినిచ్చే లోహం ఏది?
కాల్షియం
మెగ్నీషియం
బేరియం
స్ట్రాన్షియం
34
10
. నీటి తాత్కాలిక కాఠిన్యానికి కారణమైన ఆయాన్లు ఏవి?
సల్ఫేట్లు
క్లోరైడులు
బైకార్బొనేట్లు
పైవన్నీ
39
Chemistry Online Test 03
Click Here