Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. శీతల పానీయాల్లో వాడే ఆమ్లం ఏది?
ఫాస్ఫారికామ్లం
సల్ఫ్యూరికామ్లం
హైడ్రోక్లోరికామ్లం
నైట్రికామ్లం
1
2
. నావికులు సముద్రంలో వారి ఉనికిని తెలపడానికి ఉపయోగించే ‘హోల్మె సంకేతాల్లో’ వాడే సమ్మేళనం ఏది?
కాల్షియం ఫాస్ఫైడ్
ఫాస్ఫరస్ పెంటాక్సైడ్
కాల్షియం ఫాస్ఫేట్
కాల్షియం సల్ఫేట్
5
3
. కిందివాటిలో ఫాస్ఫరస్ లభించే పదార్థం?
ఎముక మజ్జ
మెదడు
గుడ్డు సొన
పైవన్నీ
12
4
. అగ్గిపుల్ల తలభాగంలో పొటాషియం క్లోరేట్తో పాటు ఏముంటుంది?
అల్యూమినియం ఫాస్ఫేట్
ఆంటిమొనీ ట్రై సల్ఫైడ్
అల్యూమినియం ట్రై క్లోరైడ్
బిస్మత్ నైట్రేడ్
14
5
. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ (P2O5) నీటిలో కరిగి ఏర్పరిచే ఆమ్లం ఏది?
ఫాస్ఫరస్ ఆమ్లం
మెటా ఫాస్ఫారికామ్లం
ఫాస్ఫారికామ్లం
పైరో ఫాస్ఫారికామ్లం
19
6
. వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి?
పురుగు మందులు
హెర్బిసైడ్లు
ఎరువులు
ఏదీకాదు
23
7
. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక..?
ఫాస్ఫాటిక్ ఎరువు
కాల్షియం ఎరువు
నత్రజని ఎరువు
పొటాషియం ఎరువు
27
8
. బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ పౌడర్తోపాటు, పిండిని గుల్లగా చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
కాల్షియం ఫాస్ఫైడ్
ఫాస్ఫారికామ్లం
కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
కాల్షియం ఫాస్ఫేట్
31
9
. మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది?
సిలికాన్
సెలినియం
సల్ఫర్
ఫాస్ఫరస్
36
10
. మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది?
కణజాలం
ఎముకలు
దంతాలు
పైవన్నీ
40
Chemistry Online Test 02
Click Here