Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్ని ఏమంటారు?
విద్రావణీయత
రూపాంతరత
అంశికీకరణం
స్ఫటికీకరణం
2
2
. కిందివాటిలో ఫాస్ఫరస్ రూపాంతరం కానిది ఏది?
ఎర్ర ఫాస్ఫరస్
నల్ల ఫాస్ఫరస్
తెల్ల ఫాస్ఫరస్
ఫాస్ఫీన్
8
3
. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే ఫాస్ఫరస్ ఏది?
ఎర్ర ఫాస్ఫరస్
పచ్చ ఫాస్ఫరస్
తెల్ల ఫాస్ఫరస్
నల్ల ఫాస్ఫరస్
9
4
. ఎలుకలను చంపడానికి ఉపయోగించే పదార్థం ఏది?
నల్ల భాస్వరం
ఎర్ర భాస్వరం
పచ్చ భాస్వరం
తెల్ల భాస్వరం
16
5
. చీకట్లో భాస్వరం (ఫాస్ఫరస్)ను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
ఫాస్ఫారిసెన్స్
ఫ్లోరోసెన్స్
ఉత్పతనం
ఫ్లాస్టిసెన్స్
17
6
. భాస్వరాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు?
నీరు
గాలి
కిరోసిన్
క్లోరోఫాం
21
7
. కిందివాటిలో చీకట్లో మెరిసే పదార్థం ఏది?
నైట్రోజన్
సిలికాన్
కార్బన్
ఫాస్ఫరస్
28
8
. వెల్లుల్లి వాసన కలిగిన మూలకం ఏది?
సోడియం
ఫాస్ఫరస్
కార్బన్
సల్ఫర్
30
9
. ఫాస్ఫరస్ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల దవడ ఎముకలు నశిస్తాయి. ఈ వ్యాధిని ఏమంటారు?
ఫ్లోరోసెస్
ఫాసీజా
కీలోసిస్
ఫాస్ఫారిసెన్స్
34
10
. పొగల తెరల (Smoke Screen)లో ఉపయోగించే సమ్మేళనం ఏది?
ఫాస్ఫీన్
అమ్మోనియా
ఫాస్ఫారికామ్లం
సల్ఫ్యూరికామ్లం
37
Chemistry Online Test 01
Click Here