Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Chemistry Free Online Mock Test
1
. వృక్ష, జంతు కళేబరాలు కుళ్లకుండా ఉండటానికి ఏ రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు?
ఎసిటిలిన్
ఫార్మలిన్
అమ్మోనాల్
ప్రొపేన్
2
2
. పొటాషియం నైట్రేట్, కోక్, గంధకం మిశ్రమాన్ని దేనికి ఉపయోగిస్తారు?
గాజు పరిశ్రమలో ఇంధనంగా
గాయాలు మానడానికి
తుపాకీ మందుగా
బంగారాన్ని కరిగించడానికి
7
3
. పేలుడు పదార్థంగా ఉపయోగించే అమ్మోనాల్ వేటి మిశ్రమం ?
అల్యూమినియం పొడి + అమ్మోనియం నైట్రేట్
మెగ్నీషియం పొడి + అల్యూమినియం పొడి
అల్యూమినియం పొడి + అమ్మోనియం సల్ఫేట్
అల్యూమినియం పొడి + అమ్మోనియం
9
4
. 10% కార్బన్ డై ఆక్సైడ్, 90% ఆక్సిజన్ వాయువుల మిశ్రమాన్ని ఏమంటారు?
గ్యాసోహాల్
వాటర్ గ్యాస్
హాలోజన్
కార్బోజన్
16
5
. కిందివాటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్న మూలకం ఏది?
పాదరసం
బాబ్
కార్బన్
ఆక్సిజన్
19
6
. కిందివాటిలో అలోహం ఏది?
ఆక్సిజన్
ఫ్లోరిన్
యురేనియం
1, 2
24
7
. కిందివాటిలో అతి భారయుతమైన మూలకం ఏది?
యురేనియం
హీలియం
జింక్
ఇనుము
25
8
. గమాక్సిన్ రసాయన నామం ఏమిటి?
ఫినాల్
బెంజీన్
సోడియం టెట్రాబోరేట్
బెంజీన్ హెక్సాక్లోరైడ్
32
9
. 'ఫైర్ డాంప్' అని ఏ వాయువును పిలుస్తారు?
క్లోరిన్
ఫ్లోరిన్
మీథేన్
ఈథేన్
35
10
. కింది అంశాలను జతపరచండి. సాధారణ నామం రసాయన నామం a) మైలుతుత్తం i) సోడియం సల్ఫేట్ b) జిప్సం ii) కాల్షియం సల్ఫేట్ c) సాల్ట్ కేక్ iii) కాపర్ సల్ఫేట్
a-iii, b-ii, c-i
a-i, b-ii, c-iii
a-i, b-iii, cli
a-iii, b-i, cli
37
Chemistry Online Test
Click Here