15. పునర్విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రతికూల ఆర్ధిక పరిస్థితిలోకి నెట్టివేయబడినపుడు జీతాలు మరియు పెన్షన్ల కోసం ఖర్చుకు, స్వంత రాబడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంత శాతం ఖర్చు చేయవలసి వచ్చింది?
- 53%
- 83%
- 73%
- 63%
59
16. విభజన చట్టంలో పేర్కొన్న ఈ క్రింది సంస్థలను జతపరుచుము?
1.State Animal Husbandry trining centere
2.State Insititute of Fisharies Technology
3.Dr.YSR Study circle for sheduled tribes
4.Secundrabad
ఎ. East Godavari బి. Kakinada సి. Secundrabad డి. Hyderabad
సరియైన సమాధానము?
- 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
- 1-సి, 2-బి, 3-డి, 4-సి
- 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
- 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
64
18. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 8 లోని ఏ క్లాజ్ ప్రజల ప్రాణాలు స్వాతంత్ర్యం, ఆస్తుల రక్షణ కోసం గవర్నర్ కు బాధ్యతలు అప్పగించింది?
- రెండువ
- మొదటి వ
- నాల్గవ
- మూడువ
69