8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన లోటును పూడ్చడానికై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్ధత (కేంద్ర కేబినెట్ ఆమోదం) లభించిన రోజు
- మార్చి 15
- మార్చి 21
- మార్చి 3
- మార్చి 10
29
12. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 8(4) ప్రకారం కేంద్ర ప్రభుత్వం గవర్నర్ కు ఎంతమంది సలహాదారులను నియమిస్తుంది?
- 1
- 4
- 3
- 2
48
14. 2014, జూన్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కార్పోరేషన్ లు, ఇతర స్వయంపాలిత సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఒక సంవత్సరంపాటు ఆయా సంస్థలలోనే కొనసాగుతారని తెలిపే 'ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం - 2014' లోని సెక్షన్
- సెక్షన్ 38
- సెక్షన్ 82
- సెక్షన్ 14
- సెక్షన్ 65
54
19. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రాజధానికి అవసరమైన భూమికోసం 'డీగ్రేడెడ్' అటవీ భూములను డీనోటిఫైడ్ చేయాలి అని తెలిపే సెక్షన్ ఏది?
- 94 (4)
- 94 (3)
- 97 (3)
- 95 (6)
73