6. విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన పెట్రోలియం యూనివర్సిటీ గురించిన వాక్యాలలో సరైనవి ఎంచుకోండి
ఎ. నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు బి. శంకుస్థాపన 2016, అక్టోబర్ 20 న జరిగింది
సి. విశాఖపట్నంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు.
డి. విశాఖ-రాజమండ్రి ల మధ్య పెట్రోలియం హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సరైన సమాధానాన్ని గుర్తించండి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి, డి
- బి, సి, డి
24
8. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మొత్తం 294 శాసనసభ సీట్లలో ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని కేటాయించారు?
- 184
- 175
- 169
- 119
30
9. 2015, ఏప్రియల్ 1 నుంచి 2020, మార్చి 31 వరకూ ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ని జిల్లాలలో ఏర్పాటు సే పరిశ్రమలు 15% అదనపు తరుగుదల, 15% పెట్టుబడి భత్యం అందుకునేందుకు అర్హతలు కలిగియుంటాయని కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది
- ఆరు జిల్లాలు
- ఏడు జిల్లాలు
- నాలుగు జిల్లాలు
- ఐదు జిల్లాలు
34
13. కిందివాటిని సరైన క్రమంలో జతపరుచుము. (వివిధ రకాల నీటిపారుదల, ఎకరాలలో)
i)భారీ నీటిపారుదల ద్వారా a)7.03 ల.ఎ.
ii)మధ్యతరహా నీటిపారుదలద్వారా b) 25.60 ల.ఎ
iii) చిన్న నీటి పారుదల వ్యవస్థ C) 5.52 ల.ఎ
iv) APSIDC ద్వా రా d) 64.56 ల.ఎ.
- i-d, ii-c, iii-b, iv-a
- i-a, ii-b, iii-c, iv-d
- i-b, ii-a, iii-d, iv-c
- i-d, ii-c, iii-a, iv-b
49
17. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం పింఛన్లకు సంబంధించిన అంశాలను ఏ సెక్షన్ లో పొందు పరిచారు?
- 60
- 57
- 59
- 58
67
19. రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది వానిలో వేటిని ఆశిస్తుంది?
ఎ. మెట్రో ప్రాజెక్టుకు 2016-17 లో రూ. 4000 కోట్లు బి. జీరో కూపన్ బ్రాండ్స్ కి అనుమతి
సి. టాక్స్ ఫ్రీ బాండ్స్ జారీ చేసేందుకు అనుమతి డి. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం
- ఎ, బి మరియు సి
- ఎ, బి మాత్రమే
- బి, సి మరియు డి
- ఎ, బి, సి మరియు డి
76