6. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ సంవత్సరంలో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ప్రణాళికను ఆమోదించింది
- 2017 లో
- 2015 లో
- 2016 లో
- 2014 లో
23
9. 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంతకు పెంచారు?
- 42%
- 35%
- 32%
- 40%
33
10. విభజన చట్టంలోని ఈ భాగం రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన, అఖిల భారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన, స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను గురించి తెలియపరిచేది.
- ఏడో భాగం
- ఎనిమిదో భాగం
- మొదటి భాగం
- మూడో భాగం
38
11. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20,953 కోట్ల రూపాయిలు సహాయం అడిగితే అందులో కేవలం ఇంత శాతం మాత్రమే కేంద్రం మంజూరు చేసింది.
- 12%
- 5%
- 10%
- 8%
42
12. దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించటంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
- 1
- 3
- 4
- 2
46
13. షీలా బీడే కమిటీ గురించిన వాక్యాలను పరిశీలించండి.
ఎ) 2014, మే 30 న ఏర్పా టు చేయబడినది.
బి) 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించడం ఈ కమిటీ లక్ష్యం
సి) సంస్థల ఆస్తులు, అప్పుల్ని వైశాల్యం ప్రాతిపదికగా విభజించాలంటూ నిర్దేశించడమైనది డి) ఆరు నెలలు గడువు విధించడం జరిగింది. సరియైనది (వి) ఎంచుకోండి
- ఎ, సి, డి మాత్రమే
- ఎ, బి, సి మాత్రమే
- ఎ, బి, డి మాత్రమే
- బి, సి, డి మాత్రమే
51
16. షెడ్యూల్ - X కిందకు వచ్చే ఆస్తులకు సంబంధించి ఎక్కడి ఆస్తులు, నగదు నిల్వలు అక్కడే, ఆయా సంస్థల ఆస్తులు, అప్పులు మాత్రం ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిఓ ఎప్పుడు జారీ చేసింది?
- 2016 మార్చి 23
- 2016 ఫిబ్రవరి 23
- 2016 జనవరి 23
- 2016 ఏప్రిల్ 23
62
17. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్నత కలిగిన ప్రాంతాలను గురించిన వాక్యాలలో సరియైనది గుర్తించండి.
ఎ) అనంతపురం ప్రాంతంలో కన్నడిగులు కనిపిస్తారు.
బి) చిత్తూరు ప్రాంతంలో తమిళులు కనిపిస్తారు
సి) శ్రీకాకుళం ప్రాంతంలో ఒడిస్సా మాట్లాడేవారు కనిపిస్తారు. సరియైనది (వి) ఎంచుకోండి
- ఎ, బి మాత్రమే
- ఎ, బి మరియు సి
- ఎ, సి మాత్రమే
- బి, సి మాత్రమే
66