2. కింది వాటిలో రాజ్యాంగంలోని ఏయే ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి?
- 13, 25, 21, 24
- 14, 20, 21, 23
- 25, 27, 28, 31
- 15, 16, 19, 21(ఎ), 29, 30
8
5. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కొన్ని తరాల నుంచి సామాజికంగా, విద్య పరంగా వెనకబాటుకు గురయ్యాయనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించ వచ్చని తెలిపే ఆర్టికల్ ఏది?
- 15 (3)
- 15 (2)
- 15 (4)
- 15 (1)
19
9. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) నిబంధన 23 - మానవులతో వ్యాపారం, బలవంతపు వెట్టి చాకిరీ నిషేధం
బి) నిబంధన 24 - బాల కార్మిక వ్యవస్థ రద్దు
- ఎ, బి
- ఎ మాత్రమే
- బి మాత్రమే
- ఏదీకాదు
33
14. ప్రొహిబిషన్ రిట్కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) భాష పరంగా ప్రొహిబిషన్ అంటే నిషేధం అని అర్థం బి) ఈ రిట్ ప్రధాన ఉద్దేశం దిగువ కోర్టు తమ పరిధులను అతిక్రమించకుండా దానిని నిరోధించడం
సి) ప్రొహిబిషన్ న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది డి) పరిపాలన, చట్టపర సంస్థలకు ఈ రిట్ వర్తించదు
- ఎ, బి, సి, డి
- ఎ, డి మాత్రమే
- బి, సి మాత్రమే
- సి, డి మాత్రమే
53
18. గాడ్గిల్-ప్రణబ్ ముఖర్జీ ఫార్ములా (1991) ప్రకారం కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాకు సంబంధించి ప్రత్యేక సమస్యలు అనే అంశానికి ఇచ్చిన వెయిటేజి?
- 7.1 శాతం
- 6 శాతం
- 7.5 శాతం
- 15 శాతం
72