1. ఒక ఆర్థిక వ్యవస్థలో వృత్తి నిర్మాణతను నిర్ణయించే అంశం ఏది ?
ఎ) భౌగోళిక అంశాలు బి) ఉత్పాదకత శక్తుల అభివృద్ధి సి) శ్రమ విభజన, ప్రత్యేకీకరణ డి) తలసరి ఆదాయ స్థాయి
- ఎ, బి, సి, డి
- ఎ, బి
- సి మాత్రమే
- డి మాత్రమే
1
2. అధిక జనాభా వృద్ధి ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉండటంతో పాటు వనరులపై ఒత్తిడి పెరిగి తలసరి ఆదాయం తగ్గుతుందని అభిప్రాయపడింది?
- మార్షల్
- జె.బి. సే
- రాబిన్సన్
- మాల్థస్
8
9. నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2018 ప్రకారం 2016లో ప్రతి వెయ్యి జననాలకు ఎన్ని శిశుమరణాలు నమోదయ్యాయి?
- 37
- 39
- 29
- 34
36
10. నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2018 ప్రకారం 2011-13 మధ్య కాలంలో ఏ రాష్ర్టంలో ప్రసూతి మరణాలు అధికంగా నమోదయ్యాయి?
- అసోం
- బిహార్
- తెలంగాణ
- ఒడిశా
37
14. ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స పథకం కింద ప్రీమియం సబ్సిడీ ఎన్ని రూపాయలు ఉంటుంది?
- రూ. 200
- రూ. 400
- రూ. 300
- రూ. 250
55
18. 2011 గణాంకాల ప్రకారం మొత్తం జనాభాలో 15 సంవత్సరాలు, అంతకుపైనా వయోవర్గం జనాభా శాతం ఎంత?
- 70.2
- 75.2
- 68.2
- 71.4
69