1. ఢిల్లీ సుల్తాన్లు, వారి ప్రత్యేకతలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
గ్రూప్ - ఎ గ్రూప్ - బి
a. కుతుబుద్దీన్ ఐబక్ i. మొదటి ముస్లిం పాలకుడు
b. అల్లావుద్దీన్ ఖిల్జీ ii. సుల్తాన్లందరిలో అగ్రగణ్యుడు
c. బహలాల్ లోడి iii. అత్యధిక కాలం పాలించాడు
d. ఇబ్రహీం లోడి iv. యుద్ధ రంగంలో మరణించిన ఏకైక సుల్తాన్
e. సికిందర్ లోడి v. ఆగ్రా నగర నిర్మాత
- a-v, b-iv, c-iii, d-ii, e-i
- a-iv, b-iii, c-i, d-ii, e-v
- a-iii, b-v, c-ii, d-i, e-iv
- a-i, b-ii, c-iii, d-iv, e-v
4
3. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యం ఎప్పుడు రద్దైంది?
- 1858
- 1813
- 1853
- 1833
10
7. జతపరచండి.
జాబితాI a) సెయింట్ జార్జికోట b) ఎర్రకోట c) సెయింట్ విలియం కోట d) సెయింట్ డేవిడ్ కోట
జాబితాII i) కడలూరు ii) కలకత్తా iii) ఢిల్లీ iv) మద్రాస్
- a-iv, b-iii, c-ii, d-i
- a-ii, b-i, c-iii, d-iv
- a-ii, b-iv, c-i, d-iii
- a-i, b-ii, c-iv, d-iii
25
9. అనీబిసెంట్కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) 1916లో మదనపల్లిలో జాతీయ కళాశాలను స్థాపించారు
బి) "యంగ్ ఇండియా " పత్రిక ద్వారా బ్రిటిషర్లను తీవ్రంగా విమర్శించారు
సి) 1917 కలకత్తాలో జరిగిన ఐఎన్సీకి అధ్యక్షత వహించారు
డి) భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ)కి అధ్యక్షత వహించిన చివరి విదేశీ వనిత
- ఎ, బి
- ఎ, బి, సి
- ఎ, సి, డి
- ఎ, బి,డి
35
10. జతపరచండి.
జాబితాI a) సమర్థ రామదాసు b) షేక్ సలీం చిష్టీ c) క్షేత్రయ్య d) విద్యారణ్య స్వామి
జాబితాII i) హరిహర రాయలు ii) అబ్దుల్లా కుతుబ్ షా iii) అక్బర్ iv) శివాజీ
- a-iv, b-iii, c-ii, d-i
- a-i, b-ii, c-iii, d-iv
- a-ii, b-iv, c-i, d-iii
- a-iii, b-i, c-iv, d-ii
37
12. పార్లమెంటు రాష్ట్ర జాబితాపై కింద పేర్కొన్న ఏయే పరిస్థితుల్లో చట్టాలు చేయవచ్చు?
a) రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు b) రాష్ట్రాలు కోరినప్పుడు
c) జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు d) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
- a, b
- a, c
- a, b, c
- a, b, c, d
47
13. సమాజాభివృద్ధి పథకానికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
a) వి.టి. కృష్ణమాచారి సిఫారసుల ప్రకారం దీన్ని ప్రవేశపెట్టారు b) 1952 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారు
c) అమెరికాకు చెందిన ‘ఫోర్డ్ ఫౌండేషన్’ సహకారం అందించింది d) స్వాతంత్య్రానంతరం పట్టణాల అభివృద్ధి కోసం ప్రారంభమైన పథకం
- a, b
- a, b, c
- d మాత్రమే
- a, b, c, d
51
14. కింది వాటిలో భారత రాజ్యాంగానికి సంబంధించి ఏకకేంద్ర లక్షణాలు కానివి?
a) అధికరణ -275 ప్రకారం గ్రాంట్ల విడుదల b) ఆర్థిక సంఘం ఏర్పాటు
c) అధికరణలు-200, 201 d) రాజ్యాంగ ఆధిక్యత
e) రెండు సభల విధానం
- b, e
- b, d, e
- c, d, e
- d, e
56
20. ఏ సంవత్సరంలో ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ తొలిసారి ప్రజలకు కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వక ప్రకటన (మాగ్నాకార్టా) చేశాడు?
- 1515
- 1315
- 1415
- 1215
80