2. సునామీ అనే పదాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ఏ సంవత్సరంలో రూపొందించింది?
- 1994
- 1990
- 1992
- 1963
8
3. ఎప్పటికప్పుడు సునామీల కదలికలను పసిగడుతూ అవసరమైన సమాచారాన్ని చేరవేయడానికి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సంస్థ?
- DART
- NTRS
- INCOIS
- PTWC
9
5. ఒక ' 2' అంకెల సంఖ్యలో, ఒకట్ల స్థానంలో ఉండు అంకె, పదుల స్థానంలో ఉండు అంకెకు "3" రెట్లు మరియు ఆ రెండు అంకెల మొత్తం '12' అయితే ఆ సంఖ్య ఎంత?
- 63
- 93
- 69
- 39
20
6. 7/12, 11/18, 5/8 లను అవరోహణ క్రమంలో వ్రాయము?
- 7/12, 5/8, 11/18
- 11/18, 7/12, 5/8
- 5/8, 11/18, 7/12
- 5/8, 7/12, 11/18
23
7. ఒక వ్యక్తి నీటి ప్రవాహ దిశలో పదిహేను కిలోమీటర్లు దూరాన్ని 3 గంటల్లో మరియు నీటి ప్రవాహానికి వ్యతిరేకదిశలో అదే దూరాన్ని 5 గంటల్లో ప్రయాణించాను ఆయన నిలకడగా ఉన్న నీటిలో అతని వేగం ఎంత?
- 6 Km
- 5 Km
- 7 Km
- 4 Km
25
8. ఒక వరుసలో P ఎడమనుండి 9 వ స్థానంలోనూ మరియు Q కుడి నుండి 14వ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య లో R ఉన్నాడు. P మరియు R ల మధ్య ముగ్గురు ఉన్నారు అయినా ఆ వరసలో మొత్తం ఎంతమంది ఉన్నారు.
- 28 మంది
- 33 మంది
- 30 మంది
- 32 మంది
31
9. A ఒక వ్యాపారమును రూ. 5000 లతో 4 నెలల తరువాత B వ్యాపారములో చేరెను. సంవసరాంతమున వారికి పొందిన మొత్తం లాభం రూ. 9000 లలో B కి వచ్చిన లాభం రూ. 4000 లు అయితే B పెట్టుబడి ఎంత?
- రూ . 6500/-
- రూ . 6000/-
- రూ . 5000/-
- రూ . 5500/-
34
10. ఒకవేళ BARS = 10 మరియు BEERT = 10 అయితే DEEZ = ?
- 10
- 11
- 12
- 15
37
11. తెలుపు అనగా నలుపు, నలుపు అనగా ఎరుపు, ఎరుపు అనగా నీలం, నీలం అనగా పసుపు, పసుపు అనగా ఊదా అయినా ఆకాశం రంగును ఏది సూచిస్తుంది?
- ఎరుపు
- నీలం
- పసుపు
- తెలుపు
43
12. 40 మంది పిల్లలున్న వరసలో ఎడమనుంచి P 13 వది, Q కుడి నుంచి 9 వది. R, Q కు ఎడమనుంచి 4 వది అయితే P, R ల మధ్య ఎంత మంది ఉన్నారు?
- 14
- 13
- 11
- 12
45
14. క్రింది ఆంగ్లాక్షరాలకు సంబంధించిన గుర్తులుగా ఆయా అంకెలను తీసుకొని చివర పదాన్ని తెలియచేయండి?
PRABHA = 275965
TILAK = 38451
BHARATI = ?
- 9657538
- 9567538
- 9567568
- 9675538
53
20. కింది వాటిలో తలతన్యత అనువర్తనం ఏది?
1. వేడి ఆహారాన్ని నమిలేటప్పుడు చల్లటి ఆహారం కంటే రుచిగా అనిపించడం
2. వర్షం చినుకులు, సబ్బు బుడగ, పాదరస బిందువులు గోళాకారంలో ఉండటం
3. రంగులు, ల్యూబ్రికెంట్లు సులభంగా విస్తరించడానికి తోడ్పడుతుంది
4. నిలకడగా ఉన్న నీటిపై దోమలు స్వేచ్ఛగా చలించడం
- 1 మాత్రమే
- 2 మాత్రమే
- 2, 4
- 1, 2, 3, 4
80