11. కేంద్ర సచివాలయం యొక్క విధులు కానివి?
(ఎ). విధానాన్ని తయారుచేసి దానిని పార్లమెంటరీ కమిటీల ముందు సమర్ధించుకోవడం
(బి). కార్యనిర్వాహక ఏజెన్సీలకు సలహాలివ్వడం, మార్గాన్ని చూపటం
(సి). శాసనాలను చేయుటం మరియు సమస్యలను పరిష్కరించటం
(డి). నియమనిబంధనలను తయారుచేయటం
- సి, డి
- ఎ, బి
- బి, సి
- ఎ, సి
44
17. కేంద్ర సచివాలయం కింది విధులను నిర్వహిస్తుంది?
(ఎ). అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తుంది
(బి). విధాన తయారీ మరియు మార్పు
(సి). శాసన తయారీకి సంబంధించిన పని
(డి). ఆర్ధిక నియంత్రణను చేస్తుంది
- ఎ, బి, సి
- బి, సి, డి
- ఎ, డి
- సి, డి
65
19. కింది వాటిలో ఏవి కేబినెట్ సచివాలయ విధులు?
(ఎ). క్యాబినెట్ కు సచివాలయ సహాయాన్ని అందించటం
(బి). క్యాబినెట్ యొక్క శాశ్వత మరియు తాత్కాలిక కమిటీలకు సచివాలయ సహాయాన్ని కల్పించటం
(సి). పార్లమెంటరీ బాధ్యతలనకు నిర్వహించడంలో మంత్రులకు సహాయపడటం
- ఎ, బి
- ఎ, సి
- బి, సి
- ఎ, బి, సి
75
20. కేంద్ర సచివాలయంచే క్రింది వానిలో ఏది నిర్వహించబడదు?
(ఎ). నిర్దేశకత, పర్యవేక్షణ, నియంత్రణ
(బి). దీర్ఘదర్శి ప్రణాళిక
(సి. ప్రభుత్వ నిర్ణయాలను పర్యవేక్షించటం
(డి). పార్లమెంటుకు సచివాలయ సహాయం
- ఎ, సి
- ఎ, బి
- సి, డి
- ఎ, బి, సి, డి
78