9. ప్రస్తుతం ఎన్ని రకాల వస్తు సేవలకు పన్ను మినహాయింపు లభిస్తుంది?
- 300
- 200
- 100
- 400
33
10. ఇండియా, ఆప్ఘనిస్థాన్లతోపాటు త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామ్యం ఉన్న మూడో దేశం?
- ఇరాక్
- టర్కీ
- కువైట్
- ఇరాన్
37
13. 2016, నవంబరు 13న న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీప నగరం క్రైస్ట్ చర్చ్‌లో సంభవించిన భారీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎంతగా నమోదైంది?
- 7.8
- 8.5
- 9.5
- 7.5
49
15. మూలకణాలను ఉపయోగించి త్రిమితీయ ఊపిరితిత్తులను ఇటీవల అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఏ దేశస్థుడు?
- అమెరికా
- కెనడా
- రష్యా
- ఇండియా
57
19. ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి సౌరశక్తి విమానం 'సోలార్ ఇంపల్స్' 2016, జులై 25న తన యాత్ర ముగించుకుని అబుదాబిలోని అల్ అటీన్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే దీనికి ఫైలట్లుగా వ్యవహరించిన ఇద్దరు ఏ దేశానికి చెందినవారు?
- ఈజిప్ట్
- స్విట్జర్లాండ్
- యూఏఈ
- ఇటలీ
74
20. 2016, జూన్ 27న భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో విదేశీ పెట్టుబడుల స్థాయి 15% నికి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఇంతకుముందెంత శాతం ఉండేది?
- 5
- 6
- 7
- 8
77