3. ఏ పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమలను మూడు జాబితాలుగా వర్గీకరించారు?
- 1956
- 1946
- 1936
- 1958
9
4. సామ్యవాద రీతి సమాజ స్థాపనే ధ్యేయంగా ప్రారంభమైన మొదటి పారిశ్రామిక తీర్మానం?
- 1956
- 1948
- 1946
- 1938
13
6. భారతదేశంలో రైతులు ఎక్కువగా ఎన్ని పంటలు పండిస్తున్నారు?
- ఒక పంట
- 3
- 2
- అన్నీ
21
9. ప్రస్తుత ఆర్థిక సర్వే ముందస్తు అంచనాల ప్రకారం ఆహారధాన్యాల ఉత్పత్తి 2015 - 16 కాలంలో ఎంత ఉంది? (మిలియన్ టన్నుల్లో)
- 245
- 253
- 320
- 270
34
10. భారత విదేశీ వ్యాపారంలో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా ప్రస్తుతం ఏ విధంగా ఉంది?
- 30%
- 25%
- 18%
- 10%
39
12. 2016, నవంబరు 1న వాతావరణ మార్పులు, నీరు, వ్యవసాయం, ఆహార భద్రతపై అంతర్జాతీయ సదస్సును ఇక్రిశాట్ ఎక్కడ ప్రారంభించింది?
- దిల్లీ
- హైదరాబాద్
- బెంగళూరు
- విజయవాడ
46
15. భారత ప్రభుత్వం విదేశీ మూలధనానికి రాయితీలు కల్పించడం ద్వారా ప్రపంచీకరణకు ఎప్పుడు బీజం వేసింది?
- 1956
- 1980
- 1990
- 1994
58
16. భారతదేశంలో మొదటి పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
- 10
- 8
- 4
- 6
63
17. పరిశ్రమల జాతీయం అనే భావన ఏ పారిశ్రామిక తీర్మానానికి సంబంధించింది?
- 1956
- 1985
- 1945
- ఏదీకాదు
68
19. 2016 మేలో అక్షయ తృతీయ సందర్భంగా ప్రభుత్వం రెండు రకాల బంగారు నాణేలను తయారు చేసింది. ఒకదానిపై మహాత్మాగాంధీ చిత్రం, మరొకదానిపై అశోక చక్రాన్ని ముద్రించారు. అయితే మహాత్మాగాంధీ చిత్రాన్ని ఎన్ని గ్రాముల బంగారు నాణేంపై ముద్రించారు?
- 5 గ్రా.
- 10 గ్రా.
- 15 గ్రా.
- 20 గ్రా.
73