2. కిందివాటిలో కేంద్ర - రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలకు సంబంధించి సరికాని ఆర్టికల్ ఏది?
- 256
- 356
- 139
- 246
5
3. 10వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదాయ వనరుల్లో 71 శాతం కేంద్రానికి, 29 శాతం రాష్టాలకు కేటాయిస్తూ 2000లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు?
- 70
- 80
- 60
- 90
10
7. జాతీయ ఎస్టీ కమిషన్ 2004, ఫిబ్రవరి 19న ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ కమిషన్కు 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. కిందివాటిలో ఎస్టీ ప్రాంతీయ కార్యాలయాలు లేని నగరం?
- రాంచీ
- జైపూర్
- భువనేశ్వర్
- బెంగళూరు
28
10. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో పార్లమెంటు ప్రథమ సమావేశం ఎప్పుడు జరిగింది?
- 1950
- 1952
- 1954
- 1956
37
15. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకాన్ని ప్రారంభించిన పంచవర్ష ప్రణాళిక ఏది?
- 10వ
- 11వ
- 12వ
- 13వ
58
18. మొదటి పారిశ్రామిక తీర్మానంలో ఏ విభాగంలో పరిశ్రమలు ప్రైవేటు రంగానికి కేటాయించారు?
- 5వ
- 4వ
- 6వ
- 10వ
70
19. భారతదేశంలో ప్రభుత్వం కింది ఏ సంవత్సరంలో పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టలేదు?
- 1985
- 1995
- 1926
- 1885
73