2. 2016, మేలో కేంద్రప్రభుత్వం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథీన్ సంచుల వాడకాన్ని నిషేధించింది. మైక్రాన్ అంటే మీటర్లో ఎన్నోవంతు?
- లక్ష
- 10 లక్షలు
- కోటి
- 100 కోట్లు
6
3. 2016, మేలో 'రోను' తుపాను బంగ్లాదేశ్లో తీరాన్ని దాటింది. ఈ తుపాను ప్రభావంతో 20 మంది మరణించారు. ఇది ఎక్కడి తీరాన్ని తాకింది?
- చిట్టగాంగ్
- ఢాకా
- మిర్టూర్
- పఖాన్పూర్
9
5. అణు సరఫరాదారుల బృందం (NSG)లో సభ్యత్వాన్ని భారత్కు నిరాకరిస్తున్నట్లు NSG 2016, జూన్ 24న ప్రకటించింది. NSGలో మొత్తం 48 సభ్యదేశాల్లో ఎన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి?
- 38
- 28
- 8
- 48
17
6. 2016, జూన్ 29న మై స్టాంప్ పేరిట సొంత ఫొటో లేదా లోగోతో తపాలాబిళ్లను వినియోగించుకునే అవకాశం భారత తపాలా శాఖ వ్యక్తులు/ కార్పొరేట్ సంస్థలకు కల్పించింది. మై స్టాంప్ పేరిట అయితే సదరు వ్యక్తులు/ సంస్థలు తపాలా శాఖకు ఎంత చెల్లించాలి?
- రూ.15 లక్షలు
- రూ.14 లక్షలు
- రూ.13 లక్షలు
- రూ.12 లక్షలు
24
9. సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగెనిస్ట్ ఆడ్స్' (Ace against odds) ను 2016, జులై 12న హైదరాబాద్లో ఆవిష్కరించారు. హార్పర్ కొలిన్స్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అయితే ఈ పుస్తక ఆవిష్కర్త?
- అమితాబ్ బచ్చన్
- సల్మాన్ ఖాన్
- షారుఖ్ ఖాన్
- అమీర్ ఖాన్
35
11. 2016లో World Risk Index లో భారతదేశం 77వ స్థానంలో నిలిచింది. అయితే మెత్తం ఎన్ని దేశాల్లో ఈ సర్వేను నిర్వహించారు?
- 171
- 181
- 191
- 151
41
13. ఏ నగరంలో 'నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబోరేటరీ' రూపొందించిన ప్రయోగ కేంద్రాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ జాతికి అంకితం చేశారు?
- కోల్కతా
- చెన్నై
- విశాఖపట్నం
- ముంబయి
51
17. ఉన్నత విద్యను అభివృద్ధి పరచడానికి తెలంగాణా ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది?
- CSIR
- ICAR
- ISRO
- CCMB
67