2. 2004, జనవరి 20న కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా, ఎన్ని PURA Cluster లను గుర్తించి అభివృద్ధి చేయాలని సంకల్పించింది?
- 1000
- 4000
- 5000
- 2000
6
11. 2016 జూన్లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లేను నియమించారు. కుంబ్లే గురించి కిందివాటిలో సరికానిది?
ఎ) కుంబ్లే ఆధ్యర్యంలో మొదటిసారిగా ఇండియా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.
బి) ఆయనను జంబో అని కూడా పిలుస్తారు.
సి) టెస్ట్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు సాధించిన ఏకైక బౌలర్.
డి) ఆయన టెస్టుల్లో 619 వికెట్లు సాధించారు.
- ఎ మాత్రమే
- ఎ, బి
- ఎ, సి
- ఎ, డి
43
13. భారత్లో మొదటి జీవ సంపీడ్యం చెందించిన గ్యాస్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
- ముంబయి
- పుణె
- చెన్నై
- మధుర
50
20. అసంఘటిత కార్మిక సామాజిక భద్రతా చట్టం 2008లో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడింది. ఇందులో ఏ వయసు వారిని సభ్యులుగా చేర్చవచ్చు?
- 21 - 60
- 16 - 60
- 14 - 60
- 18 - 60
79