3. భారత వైమానిక దళం తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే ఐరన్ ఫిస్ట్ - 2016 ప్రదర్శన రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌లో 2016, మార్చి 18న జరిగింది. ఈ ప్రదర్శనలో 180 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. అయితే ఈ ఫిస్ట్‌లో తొలిసారిగా ఒక క్షిపణిని ప్రదర్శించారు. దీని పేరేంటి?
- పృథ్వీ - 1
- ఆకాష్
- అడ్మి - 1
- త్రిశూల్
10
14. 11వ అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష 2016, ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు విశాఖపట్నంలో జగింది. అయితే కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.
ఎ) మనదేశంలో తొలి సమీక్ష 2001లో కేరళ తీరంలో జరిగింది.
బి) ఈ కార్యక్రమం ప్రచారకర్తలుగా అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్ ఎంపికయ్యారు.
సి) ఈ సమీక్షలో INS విక్రమాద్యిత్య చివరిసారిగా తన విధి నిర్వహణలో పాల్గొంది.
డి) INS విరాట్‌ను బ్రిటన్ నుంచి కొనుగోలు చేశారు.
- ఎ, డి
- సి, డి
- ఎ, బి, సి
- పైవన్నీ
55
16. రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే కేంద్ర అధికారానికి సంబంధం లేని ఆర్టికల్
- 251
- 249
- 260
- 261
61