Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం?
1960-61
1964-65
1965-66
1980-81
1
2
. నీలి విప్లవం కింది వాటిలో దేనికి సంబంధించింది?
పాలు
ఎరువులు
చేపలు
జనుము
7
3
. 15 నెలల నుంచి 5 ఏళ్ల లోపు తిరిగి చెల్లించేరుణాలు?
స్వల్పకాలిక రుణాలు
మధ్యకాలిక రుణాలు
దీర్ఘ కాలిక రుణాలు
తక్కవి రుణాలు
10
4
. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1965
1975
1955
1945
13
5
. కింది వాటిలో తోట పంట కానిది?
రబ్బరు
టీ
కాఫీ
వేరుశనగ
20
6
. అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1961-62
1966-67
1974-75
1964-65
22
7
. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి పెంచడానికి ఉద్దేశించింది?
బ్రౌన్ రెవల్యూషన్
బ్లాక్ రెవల్యూషన్
వైట్ రెవల్యూషన్
రౌండ్ రెవల్యూషన్
25
8
. రైతుల జాతీయ కమిషన్ రెండో అధ్యక్షుడు ?
సోంపాల్
స్వామినాథన్
స్వామి అగ్నివేష్
పైవన్నీ
30
9
. జాతీయ ఆహార భద్రతా మిషనను ఎప్పుడు ప్రారంభించారు ?
2004
2007
2009
2006
34
10
. రైతులు స్వయంగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించే విధానం?
రైత్వారీ విధానం
మహల్వారీ విధానం
శాశ్వత శిస్తు విధానం
పైవన్నీ
37
APPSC Group - 2 Online Mock Test - 09
Click Here