Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఆహార ధాన్యాలను అందించడానికి కొను గోలు చేసే ధాన్యాలను, విక్రయించే ధరను ఏమని పిలుస్తారు?
కనీస మద్దతు ధర
జారీ ధర
పాలిత ధర
పైవేవీ కావు
2
2
. కింది వాటిలో దేనికి సంబంధించి సిఫా ర్పులు చేయడానికి రేఖీ కమిటీని ఏర్పాటు చేశారు?
పరోక్ష పన్నులకు సంబంధించిన కామన్ కోడ్
నల్లధనం నిర్మూలన
జీఎస్టీ
ప్రత్యక్ష పన్నుల ద్వారా రాబడి పెంపు చర్యలు
5
3
. ప్రజా పంపిణీ వ్యవస్థ భారత్ లో కింది వాటిలో దేనికి సంబంధించిన ముఖ్య సాధనం ?
దిగుమతి ప్రత్యామ్నాయం
సప్లయ్ యాజమాన్యం
డిమాండ్ యాజమాన్యం
వినియోగ యాజమాన్యం
10
4
. స్వరణ్ సింగ్ కమిటీ కింది వాటిలో దేనికి సిఫార్సు చేసింది?
లాభసాటి కమతాల ఏర్పాటు
వ్యవసాయ రంగాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చడం
సహకార వ్యవసాయం
ఆర్థిక కమతం
14
5
. 2006లో రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చినవారు?
మన్మోహన్ సింగ్
నార్మన్ బోర్లాగ్
వాజ్ పేయి
చరణ్ సింగ్
17
6
. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
1961
1962
1963
1964
23
7
. కృషి శ్రామిక్ సురక్ష యోజన కింది వాటిలో దేనికి సంబంధించింది?
పారిశ్రామిక కూలీలకు బీమా
చేతి వృత్తుల వారి బీమా
వ్యవసాయ కూలీలకు బీమా
పేద ప్రజల బీమా
27
8
. జమీందారీ పద్దతిని కింది వాటిలో దేనిగా పిలుస్తారు?
శాశ్వత శిస్తు నిర్ణయం పద్ధతి
రైత్వారీ పద్దతి
మహల్వారీ పద్దతి
పైవన్నీ
29
9
. నాబార్డ్, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు 1998లో సంయుక్తంగా కింది ఏ పథకాన్ని ప్రారంభించాయి?
కింది వన్నీ
గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం
సహకార వ్యవసాయం
35
10
. కింది వాటిలో దేనిని ముతక ధాన్యంగా వ్యవహరిస్తారు?
జొన్న
రాగి
A, B
వరి
39
APPSC Group - 2 Online Mock Test - 08
Click Here