Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Mulitple choices
Correct Answer
Wrong Answer
Menu
APPSC Group 2 online Mock Test
1
. ఆర్థిక కమతం పరిమాణం కింది వాటిలో దేని పై ఆధారపడి ఉంటుంది?
ఉత్పత్తి పద్ధతి
పంట స్వభావం
భూసారం
పైవన్నీ
4
2
. భూ సంస్కరణలకు సంబంధించిన చర్యల్లో దేనిని భారతదేశంలో పూర్తిగా అమలు చేశారు?
మధ్యవర్తుల తొలగింపు
కౌలు సంస్కరణలు
కమతాలపై గరిష్ట పరిమితి
కమతాల సమీకరణ
5
3
. ల్యాండ్ సీలింగ్ లక్ష్యం కింది వాటిలో దేన్నిసాధించడానికి ఉపకరిస్తుంది?
అల్ప ఉత్పాదకత
కమతాల విఘటన
ఆదాయ సమానత
పైవేవీ కావు
11
4
. భారతదేశంలో కింది ఏ ప్రాంతాన్ని 'రైస్బౌల్' ప్రాంతంగా పిలుస్తారు?
కృష్ణా - గోదావరి డెల్టా రీజియన్
కర్ణాటక - కేరళ
కేరళ - తమిళనాడు
పైవన్నీ
13
5
. భూదాన ఉద్యమానికి పితామహుడు ?
వెంకటప్పయ్య
గాంధీజీ
లార్డ్ కారన్ వాలీస్
వినోభాభావే
20
6
. హరిత విప్లవానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
ఆహార ఉత్పాదకత పెరుగుదల
వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదల
ప్రాంతీయ అసమానతలు పెరుగుదల
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ సమాన పంపిణీ
24
7
. కావేరి జలాల వివాదంలో కింది ఏ రాష్ట్రానికి సంబంధం లేదు?
కేరళ
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక
తమిళనాడు
26
8
. సహకార వ్యవస్థలో జిల్లా స్థాయికి సంబంధించిన సంస్థ ఏది?
రాష్ట్ర సహకార బ్యాంక్
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్
రిజర్వ్ బ్యాంక్
31
9
. అగ్ మార్క్ అంటే?
ఆల్ ఇండియా గ్రేడ్ మార్కెటింగ్
అగ్రికల్చర్ మార్కెటింగ్
ఆల్ గ్రేడ్ మార్క్
పైవేవి కావు
34
10
. భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ లో కింది ఏ లోపాన్ని గమనించవచ్చు?
రవాణ కొరత
ఫైనాన్స్ కొరత
సరైన నిల్వ సౌకర్యం లేకపోవడం
పైవన్నీ
40